Posts

Showing posts with the label షాపింగ్ మాల్ దెయ్యం

దెయ్యాలు ఉన్నాయని చాలెంజ్ చేస్తున్న "షాపింగ్ మాల్ దెయ్యం " వీడియో చూడండి!!!?

Image
                                                                    ప్రపంచం లోని అన్ని మత విశ్వాసాలు దేవుడు ఉనికిని విస్వసించినట్లే ,దెయ్యం ఉనికిని విస్వసీస్తున్నాయి .   కొంతమంది సైంటిపిక్ వాదులు అయితే  దేయ్యాలను పొటోలు తియ్యడానికి రకరకాల కెమెరాలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు . అయితే దేవుళ్ళు ,దెయ్యాలు అనేవి ట్రాష్ అని కొట్టి పడేసే శాస్త్ర్రియ వాదులు ,వీటి గురించి పట్తించుకోరు(పరిశోదించరు),  కాబట్టి సామాన్యులు వారు చెప్పేవాటిని పట్టించుకోరు .   విశ్వంలో ఒక పాజిటివ్ శక్తి ఉన్నట్లైతే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా 'నెగటివ్ శక్తి 'ఉండి తీరాలి . ఈ సిద్దాంతం దృష్ట్యా చూసినపుడు దేవుడు అనబడుతున్న పాజిటివ్ స్పిరిచ్యువల్ శక్తి ఉన్నప్పుడు ,దెయ్యం అనె నెగటివ్ స్పిరిచువల్  శక్తి కూడా ఉండి తీరాల్సిందే కదా ! . మనిషికి ఇంతవరకు తెలిసింది కేవలం కంటికి కనపడే స్తూల ప్ర...