దెయ్యాలు ఉన్నాయని చాలెంజ్ చేస్తున్న "షాపింగ్ మాల్ దెయ్యం " వీడియో చూడండి!!!?

                                                             
     

ప్రపంచం లోని అన్ని మత విశ్వాసాలు దేవుడు ఉనికిని విస్వసించినట్లే ,దెయ్యం ఉనికిని విస్వసీస్తున్నాయి .   కొంతమంది సైంటిపిక్ వాదులు అయితే  దేయ్యాలను పొటోలు తియ్యడానికి రకరకాల కెమెరాలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు . అయితే దేవుళ్ళు ,దెయ్యాలు అనేవి ట్రాష్ అని కొట్టి పడేసే శాస్త్ర్రియ వాదులు ,వీటి గురించి పట్తించుకోరు(పరిశోదించరు),  కాబట్టి సామాన్యులు వారు చెప్పేవాటిని పట్టించుకోరు .

  విశ్వంలో ఒక పాజిటివ్ శక్తి ఉన్నట్లైతే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా 'నెగటివ్ శక్తి 'ఉండి తీరాలి . ఈ సిద్దాంతం దృష్ట్యా చూసినపుడు దేవుడు అనబడుతున్న పాజిటివ్ స్పిరిచ్యువల్ శక్తి ఉన్నప్పుడు ,దెయ్యం అనె నెగటివ్ స్పిరిచువల్  శక్తి కూడా ఉండి తీరాల్సిందే కదా ! . మనిషికి ఇంతవరకు తెలిసింది కేవలం కంటికి కనపడే స్తూల ప్రపంచంలో కొంత శాతం  గురించే తప్పా ,సూక్ష్మ ప్రపంచం గురించి అతడు పూర్తిగా అజ్ఞాని . అందుకే సైంటిపిక్ వాదులు  దేవుళ్ళు ,దెయ్యాలు గురించి ఎన్నిలెక్చర్లు దంచినా , వాటి ఉనికిని  స్వీయ అనుభవం లో చూస్తున్న సామాన్యుడు వారు చెప్పే దానిని నమ్మ లేక పోతున్నాడు . దెయ్యం పట్టిన వాడికి 'బూత వైద్యుడు ' ఇచ్చినంత పాజిటివ్ మానసిక వైద్యం ,ఒక సైకియాట్రిస్ట్ ఇవ్వలేక పోతున్నారు . బహుశా  సైకియాట్రిస్ట్ చెప్పే  దానిని  సామాన్యుడు నమ్మక పోవడమే కారణం కావచ్చు .

  సైన్స్ ఆవిష్కృత సాంకేతిక పరికరాలు కూడా దెయ్యాల మీద నమ్మకం ఉన్నవారిని మరింత నమ్మేందుకు తొడ్పదుతున్నాయా ? అవుననే అనిపిస్తుంది . ఈ క్రింది వీడియోను చుడండి .ఒక వ్యక్తీ షాపింగ్ మాల్ కి వెళ్లి ,అక్కడ ఉన్న షెల్ప్ ని తెరచిన ఆతను ,తననేదో అవహిమ్చినట్లు నిమిషం పాటు అచేతన స్తితిలో ఉండి పోయాడు  ఈ వీడియో నిర్వాహకులు ఇది పేక్ వీడియో కాదు ,కావాలంటే విడియో చివరిలో షెల్ప్ వైపు చూడండి అంటున్నాడు .అక్కడ దెయ్యం పట్టిన వ్యక్తీ క్రింద పడిపోగానే ,షెల్ప్ లోకి ఏదో ఆకారం  వెళ్ళినట్లు కనిపిస్తుంది . అది ఏమిటో శాస్త్రీయ వాదులు చెప్పాలి .ఈ వీడియోను చూసి అందులోని సైన్స్ ఏమిటో కాస్త చెప్పండి విజ్ఞాన బాబులూ!
 దేనినైనా గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో ,గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు ! ఇదే నా సిద్దాంతం . దెయ్యాలు అనేవి ఉన్నాయని చెప్పే ఈ సైంటిపిక్ ఆర్టికిల్ ని కూడా చదవొచ్చు
                          A SCIENTIFIC EXPLANATION FOR GHOSTS?
              
             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!