ఇక్కడ 7 అడుగులు స్త్రీ పురుషుల్ని ఏకం చేస్తుంటే ,అక్కడి 7 అడుగులు వారిని విడగొడుతున్నాయి !

                                                                           

సప్త పది ! ఏడడుగులు ! హిందూ వివాహ తంతులో ప్రదానమైనది .  వదూవరులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడడుగులు అగ్ని ప్రదక్షిణం చేస్తే, వారి బందం ఏడేడు జన్మల వరకు నిలిచి ఉంటుందనే నమ్మక్కం . అదే నమ్మక్కం ఇక్కడి స్త్రీ పురుషులను కలిపి ఉంచుతూ 'మనిషి ' అనే పదానికి పరి పూర్ణతను ఇస్తుంది . మనిషి అంటె కేవలం స్త్రి యో పురుషుడో కాదు .స్త్రీ పురుషుల ఐక్య స్వరూపం . అదే అర్ద నారీశ్వర తత్వం . ఈ తత్వం గురించి తెలియని వారు వ్యక్తీ గురించి ,వ్యక్తీ స్వేచ్చ  గురించి  ఎన్ని సొల్లు  కబుర్లు చెప్పినా వేస్టే . మనిషిగా ఐక్యత  సాదించ లేని వారు ,మానవ జాతి ఐక్యత గురించి తెగ లెక్చర్లు దంచుతూ ఉండడం విడ్డూరం లో విడ్డూరం .

 ఇంగ్లాండ్ . అభివృద్ధి చెందిన దేశం . ఎంతగా అభివృద్ధి చెందింది అంటే "మొగుడు " లేకుండా పిల్లల్ని కనే అంతవరకు .నూటికి 50% మంది స్త్రీలు అక్కడ పెండ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తున్నారట . మిగతా 50% మంది వివాహాలు చేసుకున్నా , జీవిత బాగస్వాములతో కల కాలం కలిసి ఉండడం ఇష్టం లేక వెంటనే విడాకులు కావాలి అంటున్నారట . అలా అ చిన్న దీవిలో సంవత్సారానికి 1 లక్ష మంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అంటే పరిస్తితి ఎంత ఘోరంగా ఉందో ఆలోచించ వచ్చు .

  అలా విడిపోయే దంపతుల కోసం ఒక కొత్త అప్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది . దాని పేరు "7 స్టెప్స్ ". అంటే ఏడడుగులు . ఈ 7 అడడుగులు ఆఫ్ ,విడి పోవాలనుకునే వారికి మార్గదర్శనమ్ చేస్తుంది అట. అవి ఏడు దశలలో చేయాల్సిన కార్యక్రమ నియమావళి అట. ఆ నియమా వలి పూర్తీ చేస్తే ,హ్యాపీగా విడాకులు తీసుకోవడానికి అది మానసికంగా తయారు చెస్తుంది అట. కావాలంటే కొత్త తోడు ను వెదుక్కోవడం లోకూడా సహాయ పడుతుంది అట .
ఇలా దంపతులను విడదీయడానికి ఉపయోగపడేదే "7 steps " app .

  మనిషి మనస్సు చంచల మైనది .దీనికి మితి మీరిన స్వేచ్చా ఇవ్వడం వలననే  వివాహ వ్యవస్థ ముక్కలు అవుతుంది . విడాకులు అనేది అంతిమ విదానం గా ఉండాల్సిందే తప్పా ,చిన్న చిన్న విషయాలకు విడి పోదాం అనుకుంటే మానవ జాతి తిరిగి 'కోతుల జాతి "గా రూపాంతరం చెందుతుంది . వ్యక్తీ గత స్వేచ్చా పేరుతో ,ఒకరితో కలసి ఉండలేక అనేక మందితో తరచూ కలుస్తూ ,విడి పోతూ ఉండడం  వైవాహిక వ్యవస్థ మూల సూత్రాలుకె విరుద్దం . "మనువు లేనిదే మానవ కుటుంబం ఉండదు " . మనిషిని జంతు కుటుంబం నుండి విడదీసింది జ్ఞానం అయితే దానిని కాపాడేది "మనువు " . అది ఏమిటో తెలుసు కోవాలంటే క్రింది లింక్ ను క్లిక్ చేయండి .

          2016 నాటికి ఇంగ్లాండ్ లో "తెల్ల కోతులు" ఎక్కువయితా యట!


 ఆ గతి మన సమాజానికి పట్టకుండా ,మనం తిరిగి కోతులుగా మారకుండా ఉందాలంటే  మన కుటుంబ వ్యవస్తలోని లోపాలను సరి చేసుకుని , దానిని కాపాడుకోవడమే మనకున్న ఏకైక మార్గం . 

SOURCE :-www.hindustantimes.com/lifestyle/sexandrelationships/these-app-makers-are-going-crazy-here-s-one-for-break-up/article1-1306423.aspx

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.