, అందాల "హన్సిక" కు 'అదరామృత అనందo' ని దూరం చేసిన 'జన విజ్ఞానం' ?!!!


                                                                                 

మనిషికి ఎల్ల వేళలా ,అన్ని విషయం లలోను శాస్త్రీయ విజ్ఞానం కావాలి ,శాస్త్రీయ విజ్ఞానం కావాలి అని ఊక దంపుడు ఉపన్యాసాలతో ఉదరగొడుతున్న విజ్ఞాన వాదులుకు , సామాన్యులకు  అన్నివిషయాలలో శాస్త్రీయ విజ్ఞానం ఉండటం సరి కాదు అని తెలియ చెప్పే ఉదంతం ఇది  , శాస్త్రీయ విజ్ఞానం వలన సామాన్యుడు ఎలాంటి జీవన అనందం కోల్పోతున్నారో ,అందాల నటి హన్సిక స్టేట్మెంట్ తెలియ చెస్తుంది .

 స్త్రీ పురుషుల మద్య ప్రేమ గాడతను తెలియ చేసే ప్రక్రియ 'అదరామృత గ్రోలన '. దానినే ఇంగ్లీష్ లో లిప్ లాక్ అంటారు .స్త్రీ పురుషులు ఒకరి  పెదవులతో మరొకరి  పెదవులు కలిపి ఎదుటి వారి ఎంగిలిని అస్వాదిస్తున్నప్పటికి దానిని సాంప్రదాయ వాదం  అమృతం అంది  తప్పా ,విజ్ఞాన వాదం లాగా 'చీ ఎంగిలి 'అన లేదు .అ ఎంగిలి  లోని బాక్టిరియా వల్ల  కలిగే అనర్దాలు గురించి బయపడ లేదు . కొన్ని వేల ఏండ్లుగా శృంగార రస అస్వాదన లొబాగంగా ఈప్రక్రియ కొన సాగుతున్నప్పటికీ ఎవరూ" స్వైన్ ప్లూ " సోకిన వాని వలే  దీని వలన చచ్చింది లేదు .

  మరి అయితే అందాల నటి హన్సిక కు 'లిప్ లాక్ ' బయం ఎందుకు పట్తుకుందో ఆలోచించండి .బహుశా జన విజ్ఞాన వేదిక వారు ఆమెను కలిసి సాంప్రాదాయ అదరామృత గ్రోలన ఎంత ప్రమాద కరమో వివరించి ఉంటారు . మనిషి ఎంగిలి లో ఎలాంటి బాక్టీరియా ఉందో ,బూతద్దం పెట్టి మరీ చూపించి ఉంటారు . అ బాక్టిరియా, దాని వలన కలిగే అపాయం గురిOఛి  విన్నాకా ,హన్సికకు శ్రుంగార  వైరాగ్యం వచ్చి ఉంటుంది . చీ ఇన్నాళ్లు తను అమృతం అనుకుని ఆనందంగా తాగింది "బాక్టీరియా రసం " అని తెగ బాద పడి పోయి వంద  సార్లు వాంతులు చేసుకుని ఉంటుంది లిప్ లాక్  వలన .తనకు కలిగిన నష్టం మరెవరికి కలగగూడదని ఒక "మీడియా మీట్ " పెట్టి ,లిప్ లాక్ వల్ల  జరుగుతున్న వ్యాదుల సంక్రమణ గురించి ,అనారోగ్యం గురించి సవివరంగా చెప్పింది అట . బహూశా ఈ బోద  వెనుకాల "జన విజ్ణాన వేదిక "వారి ప్రోద్బలం ఉండవచ్చు . అసలు జన విజ్ఞాన వేదిక వారు ఈమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటె  తమకు పిచ్చ పాపులారిటి! ,ప్రజలకు యమ  వైరాగ్యం!!

 సామాన్య మనిషికి జ్ఞానం కూడా లిమిట్ గానే ఉండాలి .మితి మీరిన  విజ్ఞానం మనిషిని ఆనందానికి దూరం చేస్తుంది . "అతి సర్వత్రా వర్జ్యయేత్ " అనే పెద్దల మాట జ్ఞానార్జన కు కూడా వర్తిస్తుంది . బైబిల్ లోని 'ఆడమ్ ఈవ్ ' కద  జ్ఞానం వలన మనిషి దేవుడికి ఎలా దూరం అయ్యాడో తెలియ చేస్తుంది . అసలు జ్ఞానం లేకుండా ఉండమని ఎవరూ చెప్పరు .కాని  సైంటిస్ట్ లకు ఉన్న జ్ఞానం సామాన్య మానవులకు ఉంటె అందరూ హన్సిక లాగే ఆలోచించాల్సి వస్తుంది .

 మనిషి ఎల్లవేళల ఆనందంగా ఉండాలంటె శాస్త్రీయ జ్ఞానం తో పాటు కొంత ఆద్యాత్మిక ఆనందం కూడా ఉండాలి .దీని గురించి నా పాత టపా చూడండి .

ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?


 Hansika Statement  Source  :-  http://www.e24telugu.com/2015/01/hansikascaredofliplock.html?utm_source=dlvr.it&utm_medium=facebook

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"