మను వాదం స్త్రీలను ఇంట్లో కూర్చొబెడితె ,మోడరన్ వాదం బయటకు తీసుకువచ్చి ,బట్టలు విప్పించి మరీ హోర్డింగ్ ల మీదకు ఎక్కించింది .

                                                                     

పబ్లిసిటి  పేరుతొ  స్త్రీలను అవమానకరంగా  ఒక సిగ్గు ఎగ్గూ లేని వారిగా చిత్రికరించి ,వారి ఒంటి మీద వ్యాపారం చేస్తున్నమోడరన్  వ్యాపార వాదం కళ్ళ ఎదుట బరి తెగించి విస్తరిస్తున్న ,  మనువాద వ్యతిరేకుల  కళ్ళకు కనపడదు .మనువు  ఎప్పుడో ఏదో రాసాడని దాని వల్లనే ఈదేశం లోని స్త్రీ జాతి అభ్యుదయం అడుగంటి పోయిందని తెగ బాద  పడుతున్న వారు, తమ కళ్ళ ఎదుట జరిగే అమానుష ,అసమాన విదానాలని ఎత్తి చూపలేని వారు, ఎప్పుడో ఏదో జరిగిందని కుంటి సాకులు చెపుతూ హిందూ జాతి మీద  విషం కక్కు తున్నారు  ."ఉట్టి కెగర లేని వాడు స్వర్గానికి ఎగురుతాను "అన్నట్లు ,కళ్ళ ఎదురు జరిగేదానిని నిరొదించ లేని వారు పూర్వ కాలం లోని దుర్నితిని రూపు మాపటానికి కృషి చేస్తున్నాను అని మతి మాలిన పలుకులు  పలుకుతున్నారు  . నిజమైన స్త్రీ అభ్యుదయ వాదులు అళొచించాల్సింది ప్రక్షిప్తమైన "మను వాదం"  గురించి కాదు .స్త్రిలను వ్యాపార వస్తువుగా ,బోగ వస్తువుగా మార్చి కొట్లాది రూపాయలు గడిస్తున్న మోడరన్ వ్యాపార వాదం గురించి . లేకుంటే ఈ దేశం లో సాంప్రాదాయ వ్యతిరేక వాదం,మోడరన్ వ్యాపార వాదానికి పరోక్షంగా సహకరిస్తూ , స్త్రీ లను మరింత పతనావస్తకు దిగజార్చడం ఖాయం .
 
    సమాజం ద్రుష్టిలో స్త్రీ బోగ వస్తువు గా పరిగనించబట్టె ఆమె రక్షణ కోసం కట్టు బాట్లు అవసరమయాయి .  స్త్రీ ని బోగ వస్తువుగా చూడడం అనేది ప్రపంచ వ్యాప్తంగా అమలు అవుతున్న విశయం. అది నాడూ   ఉంది .నేడు అదికంగా ఉంది .స్త్రీల స్వెచ్చ పేరుతొ మోడరన్ వాదం చేస్తున్న మాయాజాలం లో  స్త్రీ  ల పరిస్తితి  ఎంత జుగుప్సాకరంగా ఉందో క్రింది లింక్ ను చూడ గలరు .

  డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!