ఈ "బక్క భీముడు " కి పుల్ మీల్స్ పెట్టాలంటే ,హోటలోళ్లకి వంట్లో వణుకేనంటా ! !

                                                             

కొంత మంది చూడటానికి చాలా లావుగా ఉండి ,వారి వంటి బరువును మోయడానికే తెగ అప సోపాలు పడుతున్నట్లు ఉంటారు .వారిని చూసినప్పుడు విరు రోజుకు ఎన్ని కిలోల తిండి తింటారో అనిపిస్తుంది .కాని బోజనానికి కూర్చుంటే,మారు అన్నం అడక్కుండా  పెట్తిందానితొనె  భోజనం కానిచ్చేస్తే ,చాలా ఆశ్చర్యం వేస్తుంది . అలాగే కొంతమంది చూడటానికి సన్నగా ఉన్నా ,తిండి కాడికి వచ్చేసరికి బీముళ్ళె . ఎంత తిన్నా తరగని వారి ఆకలి చూస్తుంటె ,వీరి కడుపులో ఎవడైనా బకాసురుడు లాంటి వాడు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది .

  నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊరిలో "ధర్మా " అనే వ్యక్తీ మా దగ్గర పాలేరు గా పని చెసే వాడు . ఆతను చూడటానికి చాలా బలిష్టంగా ఉండేవాడు. కల్లు తాగినా ,మంచి నీళ్ళు తాగినా ఎత్తిన కుండ ఖాళి చెయ్యకుండా దించే వాడు కాదు .తిండి అయినా నలుగురి పెట్టు తినేవాడు . అలాంటి ధర్మా ఒకసారి మా ఊరికి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న తల్లాడ సెంటర్ కి వెళ్లి అక్కడి హోటల్లో పుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు . ఇక తినడం మొదలు పెడితే మొదట సర్వర్ కి అ తర్వాత ఓనర్ కి కళ్ళు బైర్లు కమ్మాయి అట .అతని తిండి గురించి తల్లాడ హోటళ్ళ వారందరికి తెలిసి పోయి , ఆతర్వాత ఆతను ఎక్కడికి వెళ్ళినా నో పుల్ మిల్స్ అని ముఖం మీదే చెప్పేవారట . అతని బలిష్ట రూపం చుస్తే హోటల్ వారి జడుపుకి అర్ధం ఉందనిపిస్తుంది .

 కాని క్రింది విడియోలో చూపిన బక్క వ్యక్తిని చూడండి .ఇతను చూపులకు బక్కగా ఉన్నా తిండి దగ్గర మాత్రం భీముడే నంట . అతను తినె తిండె కాదు ,తినే విదానం కూడా చాలా ఆశ్చర్యం గొలుపుతుంది . కావాలంటే క్రింది వీడియోను క్లిక్ చేసి చూడండి . కోట్లు కూడ పెట్టినా రోగ బయంతో అప్పుడు ఇంత ,అప్పుడు ఇంత తినే వారు ఇతని లో ఉన్న అరుగుదల ఆరోగ్యం చూసి అసూయా పడక తప్పదు .


video
                                                                                 

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.