స్త్రీకి స్త్రీ యే శత్రువు అని నిరూపిస్తున్న సుల్తానా బేగమ్ ,భాభి ల ఉదంతం !

                                                                       
     Kelly Valen, author of The Twisted Sisterhood,

ఈ దేశం లో ఒక నానుడి ఉంది. అది "స్త్రీ యే స్త్రీకి శత్రువు " అని .ఈ విషయం ని అమెరికా కు చెందిన కెల్లి వాలెన్ అనే రచయిత్రి తను నిర్వహించిన సర్వే  ద్వారా నిజమని రుజువు చేసింది . ఆమె గారి సర్వే  లోని మహిళలు 85% మంది తాము తోటి స్త్రీ బాదితులం అని చెప్పారట .దానిని ఆ రచయిత్రి గారు "The Twisted Sisterhood"
అనే తన పుస్తకం లో వివరించారు మరిన్ని వివరాలు కోసం లింక్ మిద క్లిక్ చేయండి .

    కాని అలాంటి సూత్రాన్ని అంగీకరించడానికి మన దేశం లోని  కొన్ని  మహిళా సంఘాలు కాని ,ప్రభుత్వం కాని సిద్దంగా లేవు .స్త్రీలను హింసించాడానికే  పురుషులు పుట్టారు అన్నట్లు ఉంటుంది వారి దోరణి .  అందుకె స్త్రీ రక్షణ కొసం 'మహిళా డ్రైవర్ లు ,మహిళా పోలిసులు ఉండాలి అనే పద్దతి  ఏర్పడింది. ఇది ఒకరకంగా కొంత మేర సేఫ్   అయినప్పటికీ మహిళలు అందరూ మహిళాబ్యుదయం,వారి రక్షణ  కోసం ఆలోచిస్తారు అని బావించటం అమాయకత్వమే అవుతుంది . మన దేశం లో స్త్రీల శరీరం తో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న 'వ్యభిచార ' కంపెనీల నిర్వాహకులు 95% మహిళలే అన్నది జగమెరిగిన సత్యం . కాబట్టి మంచి చెడూ విషయంలో స్త్రీ పురుషులను సమానంగా చూడడమే వాస్తవ ద్రుష్టి అవుతుంది . ఒక స్త్రీని వంచించి అమె చేత  వ్యభిచారం చేయించిన మహిళా ఘనుల వాస్తవ ఉదంతం గూర్చి క్రింద చదవండి .

       కలకత్తా  లో నివసిస్తున్న  వంచితురాలు అయిన ఆమె  కు మోమినాపూర్ లో నివసిస్తున్న  సుల్తానా బేగం స్నేహితురాలు. ఇంట్లో గడవక ఇబ్బందులు పడుతున్న ఆమెను సుల్తానా బేగం ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పి ఆమెను ప్రముఖ క్షేత్రమైన 'బుద్ద గయా' కు తీసుకు వెళ్లి అక్కడ 10,000 రూపాయలకు "భాభి 'అనే ఆమెకు అమ్మి వేసింది . అక్కడ భాభి ఆమె ను పడుపు వ్రుత్తి చేయమని బలవంతo  చేసింది . దానితో నిర్ఘాంత పోయిన ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తె , తను ఆమెను 10000 రూపాయలు ఇచ్చి కొనుకున్నాను అని ,ఒకవేళ వ్యభిచారం చేయడం ఇష్టం లేకుంటే తన డబ్బు తనకు ఇచ్చి వెళ్ళ వచ్చని చెప్పిందట .దానితొ ఆమె తన భర్త గారి స్నేహితుడికి పోన్ చేసి చెపితే ,అతను  10000 రూపాయలను భాభి మనషి అయిన గుడ్డు అనే వ్యక్తికీ కలకత్తాలో  చెల్లించిన తర్వాత గాని ఆమె అ నరక కూపం నుండి విముక్తురాలు కాలేక పోయింది  .

          ఆ తర్వాత    ఆమె భర్త స్నేహితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు సుల్తానా బేగం మరియు గుడ్డు  లను అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు .ఈ కేసులో సుల్తానా బేగం కు , కి సహకరించిన ఆమె భర్త మహమద్  మరియు సుల్తానా బేగం  కోసం కూడా  పోలీసులు వెదుకుతున్నారు అట . అదీ సంగతి . స్త్రీ ల వేదింపులకు ,స్త్రీల మిద జరుగుతున్న హింసకు కేవలం పురుషులే కారణం అని బావిం చే  'స్త్రీ వాద ' శక్తులకు కను విప్పు కలిగించే సంఘటనల్లో ఇది అతి చిన్నది మాత్రమె . సమాజం ని స్త్రీ పురుషులుగా విభజించి చూడడం ముమ్మాటికి తప్పు ,తప్పు ,తప్పు .

  Source :       http://timesofindia.indiatimes.com/city/kolkata/Woman-sold-in-Bihar-for-Rs-10k-2-held/articleshow/45891305.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!