సిమాంద్రా లో "లోటస్ పాండ్ " ని "లోటస్ దళం " అక్రమిస్తుందా ?

                                                                         

బుద్ది భూములేలదాం అంటుంటే ,రాత గాడుడులు కాద్దాం ! అంటుందట ! పాపం ,అలాగే ఉంది సిమాంద్రా లోని ప్రతిపక్ష పార్టి వారి పరిస్తితి. నిజానికి  తెలంగాణాలో ఆ పార్టికి  అనుకూల పరిస్తితులు లేకపోయినా ,సిమాంద్రా లో మాత్రం అధికార పగ్గాలు పట్టగల అవకాశాలు మెండుగా ఉండేవి . కాని మోడీ గారి చరిష్మా  ఒక ప్రక్క , జండా పై కపి రాజులా పవన్ కళ్యాణ్ గారి  ప్రబంజనం మరొక పక్క  చంద్ర బాబు గారికి తోడ్పడడం తో ఎన్నికల్లో ప్రతిపక్ష స్తానం తో సరి పెట్టుకోక తప్పని పరిస్తితి శ్రీ జగన్ గారికి .


       పాపం ఆయన్ని మొదట్నుంచీ ఎదో అద్రుశ్య శక్తి అధికారం పొందకుండా అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన తండ్రి తదనంతరం ఆయనకే రావాల్సిన అవకాశం రాలేదు . ఆ తర్వాత అయన గారి తొందరపాటు తనం కాంగ్రెస్ కి దూరం చేసినా ,సామాన్య ప్రజానికానికి దూరం కాలేదు . అదే దీమాతో ఎన్నికలను ఎదుర్కున్నా పై విదంగా విది రాత వక్రికరించి అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది . అయినా ఆయనకు బవిశ్యత్ లో అధికారం తనదే అన్న గట్టి నమ్మకం ఉందనడానికి ,ఇటివల ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో అయన చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం . 'ఈ రోజు వారు అధికారం లో ఉండవచ్చు ,రేపు మేము అధికారం లోకి రావచ్చు 'అనే డైలాగ్ పదే పడే వాడటం చూస్తూంటే ,సిమాంద్రాను బవిష్యత్ లో ఏలడమ్ ఖాయం అని ఆయనకు బహు నమ్మకం . కాని అ అశలకు కూదా గండి కొట్టె పరిస్తుతులు సిమాంద్రాలో ఏర్పడుతున్నాయి అనిపిస్తుంది .

  జగన్ గారికి సామాన్య జనం తో పాటు అయన సామాజిక వర్గం లో మంచి పట్టు ఉన్న సంగతి ఎవరూ కాదనలేరు . కాని దైవ బలం లేనిదే ఎన్ని ఉన్నా వేస్టే  అన్నది జగన్ గారి విషయం లో రుజువు అవుతుంది అనిపిస్తుంది . నిన్న కమల దళాది పతీ అమిత్ షా గారు జరిపిన సిమాంద్రా పర్యటనలొ ,తమ పార్టి బలోపేతం కొరకు 35 లక్షల సబ్యత్వం చేర్పించాలని పార్టి శ్రేణులను అదేశించారు .దీనిని లోకల్ మీడియా వారు,ఇది అధికార పార్టి అయిన తెలుగు దేశం కి నష్టం కలిగించే చర్యగా ప్రచారం చేస్తున్నారు కాని ,నిజానికి ఇది రెండవ అతి పెద్ద పార్టి అయిన  జగన్ గారి పార్టికి కోలుకోలేని దెబ్బ కొట్టె చర్య గా బావించవచ్చు .

2019 వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడం ,అపరిపక్వ మనస్కులు అగ్ర నాయకులుగా ఉండడం , అసలు నాయకుడి  బవిష్యత్ ,అయన మీద ఉన్న కేసులు దృష్ట్యా ,డోలాయమాన స్తితిలో ఉండడం తో తెలుగు దేశం లోకి వెళ్ళినా తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని బావించిన రెండవ శ్రేణి నాయకత్వం కి కేంద్రo లో  అదికార పార్టి అయిన "BJ P ' ఒక చుక్కాని లా కనపడడం లో ఆశ్చర్యం ఏమి లేదు . అందుకే జగన్ గారి సామాజిక వర్గ నాయకులతో సహా చాలా మంది ఆ పార్టిలో చేరవచ్చు . అదే జరిగితే 2019 ఆశలూ హుళ్ళక్కి అయినట్లే .

      CBI కేసులు లో నిండా మునిగి పోయిన జగన్ గారికి ప్రస్తుత పరిస్తితుల్లో  'కమల దళం " ని ఎదురుకునే సాహసం ఉండదు . ఇది బి వారికి ప్లస్ పాయింట్ .మరి ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అమ్టె "గోవిందా’ అని అనాల్సిన చోట జై జగన్ అని వీరంగమ్ వేసినందుకె అని అద్యాత్మిక వాదులు అంటున్నారు .మరి నిజం ఆ ఏడుకొండలు వాడికే తెలియాలి.  ఏది ఏమైనా మొత్తానికి సిమాంద్రాలొ లోటస్ పాండ్ అధికార నివాస గ్రుహం గా ఉన్న య్.శ్. పార్టికి, ’లోటస్ ప్లవర్’ పార్టి చిహ్నం గా కల   పార్తికి సిమాంద్రా లో సంకుల సమరమ్ తప్పదేమో!

            ఏడు కొండల వాని మహత్యం  గురించి ఇంతకు ముందు నేను పెట్టిన టపా చూడండి.

'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన