పాప బీతి ఉన్నవారు "గుడి"కి వెళతారు . " ప్లాప్ బీతి" ఉన్న వారు ఇలా విడిచేసుకు తిరుగుతారు!O.K, నా Mr P.K !

                                                                     

                                                                 

           ఈ మద్య అమీర్ ఖాన్ గారు నటించిన PK అనే హిందీ సినిమా రీలీజ్ అయి సంచలనాలు స్రుష్టించింది అంట . అందులో అంత గొప్ప విశేషం ఏమి ఉందో మొత్తం సినిమా చూస్తే కాని చెప్పలేం కాబట్టి ,మొత్తం సినిమా గురించి  నా అభిప్రాయం చూసిన  తర్వాత చెపుతాను   .

                    అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెపుతాను .కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తిసేవారికి తమ సినిమా గ్యారంటిగా లాబాల వర్షం కురిపిస్తుంది అనే నమ్మకం ఉండదు .ఒకవేళ ప్లాప్ అయితే ఎలా అనే భయం పట్టుకుంటుంది. అదిగో అలాంటి భయం ఉన్న వారంతా  తమ సినిమాలో కొన్ని మసాల సీనులు అంటే ,హీరోయిన్ లని ,నగ్నంగా నో , అర్డనగ్నంగానో చూపించి  కుర్ర కారు ప్రేక్షకులను అకర్షించి డబ్బులు దండుకోవడం చేస్తుంటారు .ఇంకొంతమoది అయితే తెలివిగా ఏదైనా మతాన్ని కాని ,కులాన్ని కాని కించపర్చేలా ,లేక వారి మనోబావాలు దెబ్బ తీసి ,వారిని రెచ్చగొట్టెలా ఉండే సీనులు ,డైలాగులు చొప్పించి ,తద్వారా సంబందిత వర్గాల వారు చెసే అందోళన ద్వారా తమ చిత్రాలకు "యమ పబ్లిసిటి "వచ్చెలా చేసుకుని పబ్బం గడుపుకుంటారు . అదిగో అలాంటి కోవలోకే వస్తారు ,PK చిత్ర ప్రమోటర్లు .

            ఈ చిత్రంలో   ఒక డైలాగ్ హిందూ మనో బావాలు దెబ్బతీసేలా ఉందని అంటున్నారు . అదేమిటంటే "                    "Jo darr gaya, woh mandir gaya" (భయపడే వాళ్ళే మందిరాలకు (గుళ్ళు) వెళతారు  ). అని . ఇది ఖచ్చితంగాహిందూ మతస్తులను  రెచ్చగొట్టె లా ఉన్నా , దీనికోసం ఆందోళనలు చేసి  ఆ P K  సినిమాకి పబ్లిసిటి ఇవ్వాల్సిన పని లేదు .నిజమె మరి ! పాపబితి ఉన్నవారు ,దైవ బితీ ఉన్నవారు దేవాలాయలకు వెళ్లి అ దేవ దేవున్ని ప్రార్దించి తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తె తమను క్షమించమని ,కరుణించమని ,అలాగే ఏ ఆపదలు రాకుండా చూడమని ,సర్వ పాపాల నుండి ,సర్వ రొగాలనుండి , తమను కాపాడమని వేడుకుని ,తాము బగవంతుని రక్షణలో ఏ భయం లేకుండా ఉండగలుగుతామ్ అని బావిస్తారు .. అందులో తప్పేమీ ఉంది .

  ప్లాప్ బయంతో బట్టలు విప్పదీసుకుని పదిమందికి ప్రదర్సనలు ఇచ్చె  సినిమా వాళ్ళు కూడా ,మతాలూ గురించి ,మత విశ్వాసాలులేక భయాలు  గురించి మెస్సేజ్ లు ఇస్తున్నరని బావిస్తే , దానికంటే మూర్కత్వమ్   మరొకటి ఉండదు . 

                                       O.K, నా  Mr P.K !

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.