Posts

Showing posts with the label పరాధికారం పైన వేసుకున్న వాడు

"పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,రాజమండ్రి విషాదాంతం కి సరిపోతుందా?

Image
                                                                                                                                 ఈ  రోజు మహా ప్రశస్తమైన రోజు. ప్రతి 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే గోదావరి మహా పుష్కారాలు ఆరంభమైన రోజు. ఈ సందర్భంగా  తోటి హిందూ సోదరులందరికి గోదావరి పుష్కర శుభాభినందనలు .     ఈ రోజు దురదృష్ట వశాత్తు , ప్రభుత్వ ముందు చూపు లేమి వలన రాజమండ్రి లో కడపటి వార్తలు అందేసరికి 27 మంది పుష్కర భక్తులు , తొక్కిడిలో ఊపిరాడక మరణించడం గోదావరి పుష్కర చరిత్రలోనే చీకటి రోజు.తమ పితృదేవతల సంస్మరణర్దమ్ జరిపే  మతాచార సేవా కార్యక్రమం లో నిమగ్నమై తమ అసువులు బాసిన ఆ పరమ భక్త్క్తులకు బగవంతుడు ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్దిస్తున్నాను.        పరవస్తు చిన్నయ సూరి గారు చెప్పిన పంచ తంత్రం కధలలో "పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,ఆ కధ ఏమిటంటె "  అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలి ఉండెవాడు . అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలి ఇం టికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది. ఒక రోజు రాత్రి