Posts

Showing posts with the label పరువాల ప్రదర్శన

పార్టీల పబ్లిసిటిల కోసం "పరువాల ప్రదర్శన " చేస్తున్న "పాపం పాపలు"!

Image
                                                             ఉడతా భక్తీ ! ఒక మహాత్ కార్యంలోఎవరైనా తమకు తోచిన లేక చేతనైన చిన్న సహాయం చెయ్యడాన్ని "ఉడతా భక్తీ " సహాయం అంటారు . పూర్వం శ్రీ రాముల వారు లంక మిద దండెత్తడం కోసం సముద్రం మిద వారధి నిర్మాణం తలపెట్టాడు . దాని కోసం మహా బలాద్యులైన వానర వీరులు పెద్ద పెద్ద బండరాళ్ళను తెచ్చి సముద్రంలో పదవెస్తుoటే అవి మునగకుండా ఒక రాతి వంతెన లా ఏర్పడుతున్నాయి అట ! దానిని చూస్తున్న అక్కడే ఉన్న ఒక ఉడుత తను కూడా రామ కార్యంలో పాలుపంచుకోవాలని తలచి ,  చిన్నగా ఉన్న తను  మహా సేతువు నిర్మాణానికి ఎ విదంగా సహాయ పడగలనని ఆలోచించిoదట !  వెంటనే దానికొక ఉపాయం తోచింది . సముద్రం దగ్గరలో ఉన్న ఇసుకను తన ఒంటి నిండా పులుముకుని , సేతువు నిర్మాణం వద్దకు వెళ్లి అక్క...