బార్యను "రేప్" చేసిన వారు భర్త మరియు అతని బందువులట!

భారత రాజధాని "డిల్లీ" నిర్భయ ఉదంతానికే కాదు, మరెన్నో నిక్రుష్టపు పనులకు చరిత్రగా మిగిలిపోబుతుందా! అనిపిస్తుంది ఈ ఉదంతం వింటే. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారట! అమ్మాయి తల్లి తండ్రుల ఇష్టం లేకుండా మొన్ననే పెండ్లి కూడ చేసుకున్నారట. అ తర్వాత ఆ పెండ్లిని రిజిస్టర్ చేయించుకుందామని చెప్పి, నూతన దంపతులు, వారితో పాటి అబ్బాయి ఇద్దరు బందువులు కుర్రాళ్లు కారులో బయలు దేరారట. కారులో ప్రయానిస్తున్న బార్యకు(?), భర్త మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడట. ఆమే దానిని తాగి మత్తులోకి వెళ్ళిపోయిందట.వారు ముగ్గురు ఆమెను "రేప్" చేసి "నజఫ్గడ్" లో రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళి పోయారట.స్ప్రుహలో లేని ఆమెను గుర్...