Posts

Showing posts with the label బడా స్టార్

భగవంతుడు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్న "బడా స్టార్".

                                                                        దేవుడు ప్రతి మనిషికి జీవితంలో ఒకటో,రెండో అవకాశాలు ఇస్తాడట, తమ జీవితం సార్దకం చేసుకోవడానికి. అది గ్రహించి ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాడు చరిత్ర పురుషుడు అవుతాడు. వినియోగించుకోని వాడు సామాన్యుడిగానే మిగిలి పోతాడు. కాని ఆ అవకాశాన్ని దుర్వినియోగ  పరచిన వాడు మాత్రం తప్పకుండ చరిత్ర హీనుడవుతాడు.   మన తెలుగువారిలో నాకు తెలిసినంత వరకు అట్టి అవకాశాన్ని వినియోగించుకుని సఫలీక్రుతులైన వారు గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు . ఆంద్రుల అత్మ గౌరవ నినాదం తో, తెలుగు పతాకాన్ని జాతీయ స్తాయిలో రెపరెప లాడేలా చెయ్య గలిగిన వాడు తారక రామరావు. అప్పట్టిదాక సౌత్ ఇండియా అంటే ...