Posts

Showing posts with the label N.T.R.

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

Image
                                                                                  N.T.R . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కృషికి ,పట్టుదల ,క్రమబద్ద జీవనానికి మరో పేరు .ఒకప్పుడు  బ్రతుకు తెరువు కోసం విజయవాడలో పాలు అమ్ముకున్న పిల్లవాడు, బవిష్యత్ లో అతను  స్తాపించిన పార్టి అధ్వర్యంలోనే  ,అదే విజయవాడ సమీపంలో నూతన తెలుగు రాజదాని నిర్మాణం జరుగుతుందని  ఎవరైనా ఉహించారా ! నెవ్వర్! . శాతవాహనులు , కాకతీయులు , తర్వాత తెలుగు వారికి మరో నూతన రాజధాని నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచి పోయే అదృష్టం అయన స్తాపించిన పార్టికి మరియు అయన కుటుంబ సబ్యులకు దక్కబోతుంది  అంటే అది అయన కారణ జన్ముడు కావడం వలననే అని చెప్పక తప్పదు .తెలుగు వారంటే డిల్లి పాలకుల అడుగులు మడుగులు ఒత్తే వారని భారత జాతి అనుకుంటున్న వేళ ,  తెలుగు వారి అత్మాభిమాన్నాన్ని ,పౌరుషా...