Posts

Showing posts with the label 6

4 సంవత్సరాల కాలం లో 6,34,000 వీక్షణములు సాధించిన మనవు బ్లాగు !!

Image
                                                                        సెప్టెంబర్ 6, 2012 న  "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే మొన్నటికి  నాలుగు వత్సరాలు పూర్తీ చేసుకుంది  . ఈ 4   సంవత్సారాల  కాలంలో సుమారు 960 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది.మొదటి టపా పేరు  'స్త్రీ స్వేచ్చ'.960 టపాలలో లలో  కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 4 సంవత్సరాల  కాలంలో  మనవు బ్లాగు 6 లక్షల 34,000 వీక్షణములు సాదించడం  నాకు  సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .    నా బ్లాగు లక్షల వీక్షణములు సాధించడానికి , నిరంతరం కొత్తవారికి పరిచయం అవుతూ అభివృద్ధి చెందడానికి వీక్షకుల ఆదరాభిమానాలు  తో పాటు  అగ్రిగ్రేటర్ లు సహాయ సహకారాలు తోడ్పడ్డాయి. మనవు బ్లాగు అభివృద్ధిలో  "కూడలి"అగ్రిగ్రేటర్ డి ప్రధాన పాత్ర. బ్లాగు ప్రారంభం లో కూడలి ద్వారానే ఎక్కువమంది వీక్షకులు చూడగలిగేవారు . అసలు ఆ సమయ