Posts

Showing posts with the label మనువాదం

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

Image
                                                                                      నేను ఇదే బ్లాగులో  వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న  "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన  జీవన విదానం   గురించి ప్రస్తావించిన నా టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."    లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది.  .      ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన ...

రేపటి భవిష్యత్ కోసం అమ్మా బాబులు ని కాదని పారిపొయినందుకు ,అమీర్ గ్యాంగ్ చేత రేప్ చేయబడి బవిష్యత్ నరకం చేసుకున్న 8 వ తరగతి అమ్మాయి!

Image
                                                                                                      బేటి బచావో !బేటి పడావో అని  కేంద్ర ప్రభుత్వం వారు ఆడపిల్ల ల విద్యకోసం, రక్షణ కోసం ఒక పధకం ప్రవేశ పెట్టి దాని అమలు కొరకు కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంటె , దాని గురించి పట్టించుకోకుండా అజ్ఞానంగా తమ 13 యేండ్ల కూతురు చదువు కొనసాగించడానికి అబ్యంతరం చెప్పిన పలితం ఏమిటో తెలుసా? పాపం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే తనను చదివించరని, దానితో తనకు ఇక మంఛి  బవిశ్యత్ ఉండదని బావించి , తల్లి తండ్రులకు చెప్పకుండా  ఇల్లు వదిలి పెట్టి నగరానికి పారిపోయి అక్కడ మృగాళ్ళ  చేతికి చిక్కి  దారుణంగా రేప్ చేయబడింది. ఉత్తర ప్రదేశ్ లోని షామిలి ప్రాంతానికి చెందిన ఈ అబాగ్యురాలి దీనగాధ ఏమిటంటే .    ఆ అమ్మాయి 8 వ తరగతి చద...