"నాగులు తిరిగే నాగార్జున యూనివర్సిటిలో నవ్వినా చేటే " అని నిరూపించిన రిశితేశ్వరి ఉదంతం.
Rishiteswari . ఆ అమ్మాయి పేరు రిషికేస్వరి . స్వస్థలం వరంగల్. తల్లి తండ్రులకు ఒక్కతే కూతురు. తండ్రి అంటె వల్లమాలిన ప్రేమ . తను లేకుండా అయన కనీసం సినిమాకి , హోటల్ కి కూడా వెళ్ళలేడని తెలిసిన ఆ అమ్మాయి , తన తండ్రి ఎన్నడూ తన వలన తల వంచుకోకూడదని తలపోసింది . తను ఇష్టపడే ఆర్కిటెక్ఛర్ కోర్సు ను అభ్యసించ దానికి నాగర్జున యూనివర్సిటి కి వచ్చింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంటె జ్ఞానవంతుల నిలయం అనుకుంది . కాని అక్కడ కొన్ని విష నాగులు ఉన్నాయని , అవి కుల గర్వంతో ,...