నేను మనవుని.మళ్లి పుట్టాను.
నేను ఫుట్టింది ఇక్కడే నేను మనవుని.మళ్లి పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లి పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింధి 1999 లొ.నేను ఇప్పుడు మీ ముంధుకు ఎంధుకు వస్తునానంటె కొన్ని నిజాలు చెప్పి మర్చిపోయిన చక్కనైన మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే.(సశేషం)