Posts

Showing posts with the label female infanticide

స్త్రీ జాతిని హతమారుస్తున్న, ఆ వ్యాపారులెవ్వరో తెలుసా?

Image
                                                                                                ఇంకెవరు! సాక్షాతు మన "అమ్మ"లలో దాగి ఉన్న ’వ్యాపార ద్రుక్పదం" అనే బూతం. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ఎలా వచ్చిందో తెలియదు కాని, ఈ దేశంలో చాల మంది తల్లులు ఆడ పిల్లలు పట్ల "అమ్మ తల్లులు" అవుతున్నారని చెప్పడానికి సిగ్గుపడాల్శిన అవసరం ఉంది.ఈ మద్య వరంగల్ కి చెందిన ఒక ప్రజా నాయకుడు తాను స్వయంగా చూసిన సంఘటనలు  గురించి చెపుతూ, కన్న తల్లులు తాము కన్నది "ఆడపిల్ల" అని తెలియగానే వారిని "వడ్ల గింజ" తో హతమారుస్తున్నారు అని చెప్పారు. నిజానికి ఇవన్నీ అధికార లెక్కలోకి రానటు వంటివే అయినా దాని పలితం మాత్రం మనకు తెలిసిపోతూనే ఉంది. అదే ఈ మద్య విపరీతగా పడిపోతున్న  స్త్రీ పురుషుల సగటు నిష్పత్తి. ఒకప్పుడు ప్రతి వేయి జనాబాకి976  మంది స్త్రీలు ఉంటే, ...

కులం మారినా ’వ్యాపార బుద్ది' మారలేదు.

Image
                                           అమ్మాయి ,అబ్బాయి గాడంగా ప్రేమించుకున్నారు. ఇరువురివి  వేరు,వేరు, కులాలు.అయినా వారి ప్రేమ ముందు "కులం" అడ్డం రాలేదు. పెండ్లి  చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి తరపు వారు "పెద్ద(?) మనసు" చేసుకుని ఇద్దర్ని ఆశిర్వదించారట. హాయిగా కాపురం చేస్తే ఆడపిల్ల  పుట్టింది. దానికి కూడ పెద్దలు ఏమి అనలేదట! జస్ట్ పాప బారసాలకి 2౦ తులాల బంగారం, లక్ష డిపాజిట్  తెమ్మని మాత్రమే అడిగారట, లేకుంటే వారి అబ్బాయికి మరో పెల్లీ ఖాయం అన్నారట  . దానికి ఆ గొప్ప ప్రేమికుడయిన భర్త కూడ వంత పాడాడట. ఏలాగు అంత ఇచ్చే స్తోమత తన తల్లితండ్రులకు లేదని ఆ ప్రేమికురాలు "ప్రేమించే భర్త" ను వదులుకోలేక, ఇటు "బంగారం" తేలేక,ఇంత అనర్దానికి కారణం పుట్టిన "ఆడపిల్లేనని" బావించి ఆ పాపని "గొంతు పిసికి చంపేసిందట ఆ "మహా ప్రేమికురాలయిన" ఇల్లాలు. తర్వాత కథ పొలిస్లు, కోర్ట్లు, అంతే.    ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏమిటంటె,అత్త మామలకు, కట్నం ముఖ్యమయితే, అది తె...