అవ్వ! అవ్వ! సోనియా గాంధి గారి కుటుంబం ,దొంగిలించబడిన "భారతీయ పురాతన వస్తువుల " ను విదేశాలకు స్మగ్లింగ్ చేసిందా?!!!
అవుననే అంటున్నారు ప్రముఖ న్యాయవాది శ్రీ సుబ్రమణ్య స్వామీ గారు! ఇదేదో కేవలం రాజకీయ ఆరోపణలు లాంటిది అయితే తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. కాని గతం లో ఇదే విషయమై డిల్లి హై కోర్టులో కేసు వేసి , సాఖ్శ్యాదారాలు కొన్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కాని చివరకు అప్పటి సోనియా గాంది గారి ప్రభుత్వం ఒత్తిడి మేరకు , C.B.I వారు విచారణను ముందుకు కొనసాగకుండా మోకాలు అడ్డడం వలన , స్వామీ గారు ఏమిచేయలేక నిస్సహాయ పరిస్తితిలో ఉండి పోయారు అట. సుబ్రహ్మణ్యం గారి మాటల్లో , అసలు జరిగింది ఏమిటంటె:- ...