Posts

Showing posts with the label ladies honor

మన సమాజంలో స్త్రీకి సముచిత గుర్తింపు లేదనే వారు , ఈ పత్రికా ప్రకటన చూసి ఏమంటారు!?

                                                                                   ప్రపంచం లో మన దేశం , మన సంస్కృతులు మాత్రమే స్త్రీలను చిన్న చూపు చూస్తున్నాయని , మిగతా దేశాలు వారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నాయని , ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ , స్వదేశి సంస్క్రుతి గురించి హీనంగా ,విదేశి సంస్క్రుతి గురించి గొప్పగా చెప్పేవారికి ఈ పత్రికా ప్రకటన చూసాకైనా కొంత కనువిప్పు కలుగుతుందేమో!   విదేశ సంస్క్రుతి గురించి ఏమో కానీ మన దేశంలో వేద కాలం నాటికే స్త్రీలు సమాజంలో మన్ననలు పొందారు . ఆదిశకరాచార్యులు కాలంలో సైతం భర్త తరపున భార్య వాదించి సాక్షాత్ శంకరాచార్యులు వారినే ఇరుకున పెట్టిన చరిత్ర  చదివాము. మన తెలుగు వారి సంగతికి వస్తే మన తోలి పాలకులు తమ తల్లి పేరులనే తమ పేర్లకు ముందు ప్రకటించారంటె వారి స్తానం ఏమిటో అర్దమవుతుంది . "గౌతమి " పేరు లేకపోతె "గౌతమి పుత్ర...