Posts

Showing posts with the label Jeans Vs Genes

కుర్రాళ్ళు జాగ్రత్త ! జీన్స్ (Jeans) ప్యాంట్ లు వేసుకుంటే ,మీలోని జీన్స్ (Genes) సిగ్గుపడి భూమిమీదకు రావట !!?

Image
          నిన్నధార్మిక ప్రవచన కర్త శ్రీ శ్రీ గరికపాటి నరసింహా రావు గారి ప్రవచనాల తాలూకు వీడియో ఒకటి చూసాను . అయన  ధార్మిక గ్రంధాలు లోని   విషయాలు ను నేటి పరిస్థితులకు అన్వయించి చెప్పడం లో దిట్ట . అయన కు ఈ  మధ్య, సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న  డాక్టర్ దంపతులు , ఒక విషయం చెప్పి దానిని తమ ప్రవచనాల రూపం లో ప్రజలకు తెలపాలని చెప్పారట. దానిని అయన తు .చ  తప్పకుండా అమలు చేశారు . వారు ఏమి చెప్పారో వివరంగా తెలుసుకోవాలంటే క్రింది వీడియోను చూడవచ్చు.                                     పై వీడియో సరిగా కనిపించని పక్షం లో క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు.                                                                        వీడియో లింక్:- ...