నిండు పూల చెట్టులా ఉండే హిందూ మహిళలు, ఆ మతం లోకి మారగానే "ఎడారి మొక్క " లా ఎందుకు మారుతున్నారు ?
ప్రకృతికి ప్రతీక స్త్రీ. అందుకే స్త్రీలను ప్రక్రుతి తో పోలుస్తారు. పోల్చడం వరకే కాదు . నిజంగా స్త్రీలు తాము పుట్టి పెరిగిన వాతావరణానికి ప్రతీకగా తమని తాము అలంకరించుకోవడం అనాదిగా వస్తున్నదే. ఒక ప్రాంతం లో ఉండే ప్రజల యొక్క వేష బాషలు , కట్టు బొట్టు అన్నీ అ ప్రాంత ప్రకృతిని అనుసరించి రూపు దిద్దుకున్నవే. ఉదాహరణకు వెనుకటి కాలం లో ,పచ్చటి చెట్లు, పూలు ఉన్న వాతవరణం లో పుట్టి...