నిండు పూల చెట్టులా ఉండే హిందూ మహిళలు, ఆ మతం లోకి మారగానే "ఎడారి మొక్క " లా ఎందుకు మారుతున్నారు ?

                                                                     

                                                
                                            ప్రకృతికి ప్రతీక స్త్రీ. అందుకే స్త్రీలను ప్రక్రుతి తో పోలుస్తారు. పోల్చడం వరకే కాదు . నిజంగా స్త్రీలు తాము పుట్టి పెరిగిన వాతావరణానికి ప్రతీకగా తమని తాము అలంకరించుకోవడం అనాదిగా వస్తున్నదే. ఒక ప్రాంతం లో ఉండే ప్రజల  యొక్క వేష బాషలు , కట్టు బొట్టు అన్నీ అ ప్రాంత ప్రకృతిని అనుసరించి రూపు దిద్దుకున్నవే. 

      ఉదాహరణకు వెనుకటి కాలం లో ,పచ్చటి చెట్లు, పూలు ఉన్న వాతవరణం లో పుట్టి పెరిగిన స్త్రీలు తమ అలంకారానికి పూలు , ఇతర వృక్ష సంబందమైనవి ధరించే వారు . అలాగే ఇంకా పూసలు , రాళ్ళు సంబందమైనవి గా దరించి తమ ప్రాంత వారసత్వ విశిష్టతను చాటుకునే వారు. అలా ఏర్పడినవే వివిధ జాతుల కట్టు బొట్టు, వేష బాషలు. హిందూ దేశం లో పుట్టిన స్త్రీలు బొట్టు పెట్టుకున్నా , పూలు పెట్టుకుంటున్నా , ఇతర అలంకారాలు దరించి అచ్చం నిండు పూల చెట్టులా అందంగా కనిపిస్తున్నాఋ అంటే అందుకు కారణం , తర తరాలుగా ఇక్కడి ప్రకృతిని అనుసరించి వారు వ్యవహరించడమే. అందుకే వారు హిందూ భూమి పుత్రికలు. దీనికి వారు గర్వపడుతుంతారు . కాని వారికి ఆ అద్రుష్టం లేకుండా చేస్తున్నారు కొందరు అన్యమతస్తులు. 

      ఈ  భూమి   మీద అందమైన ప్రకృతి ఉన్న ప్రాంతాలు ఉన్నట్లే , ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఎడారి ప్రాంతాల్లో చెట్టు చేమ ఉండే ప్రసక్తే లేదు. అసలు నీరు దొరకడమే దుర్లభం. అదిగో అలాంటి ప్రాంతాల్లో ఉద్భవించినవే ఎడారి మతాలు. ఆ మతాలులో పుట్టి పెరిగిన స్త్రీలకు పూలు అలంకారం అంటే తెలియదు. వారి ముఖ అలంకారం కూదా వారి ప్రాంత ప్రకృతికి  ప్రతీకగా బోసి పోయి "ఎడారి మొక్క"లా  ఉంటుంది. మన స్త్రీలు , మన ప్రాంతానికి ప్రతీక గా ఉన్నట్లే , అక్కడి స్త్రీలు అక్కడి ప్రాంతానికి ప్రతీకలో ఉండటం లో సహజత్వం ఉంది. కాని సేవల  పేరుతో  ఈ  దేశం లో   ప్రవేసించి , ఇక్కడి కొంత మంది ప్రజల అమ్మాయకత్వాన్ని , బీదరికాన్ని ఆసరాగా చేసుకుని ,చాప క్రింద నీరులా బలవంతపు మత  మార్పిడులు చేస్తూ , "మీరు పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, అన్నింటిని చెరిపేసుకుని "ఎడారి మొక్క"లా ఉండమని శాసించే వారిని ఏమనాలి? వీరి దాష్టికం ఎంతవరకు వెల్లిందంటె , చివరకు కన్నా తల్లి తండ్రుల పొటొలకు నమస్కారం చేసినా , వారి దేవుడు ఒప్పుకోడు అనే అంతగా! 

                                                                    

                                     
                                              కాబట్టి దేవుడు ఒక్క్డేడే అని మనం నమ్ముతున్నప్పుడు , ఏ ప్రాంత ఆచారాలను ఆ ప్రాంతం వారు పాటిస్తూ దేవుని కొలవాలి తప్పా , ఎక్కడొ పుట్టిన ఆచారాలు, విది  విదానాలను  ఇక్కడ పాటించడమ్ అంటె , మన ప్రాంతాన్ని ఎడారిగా మార్చడం లాంటిది . అసలు దైవ ఆరాధన అయినా సరే ఆ యా ప్రాంత పద్ధతులకు అనుకులంగా ఉండాలి తప్పా , వేరే ప్రాంత పద్దతులను ఇక్కడ అనుసరిస్తీ దైవ సాక్షాత్కారం పొందుతాం అనుకోవడం మూర్కత్వం. భగవత్ సాక్షాత్కారం కోసం చెసే పూజా పద్దతులు మనల్ని ఆ దేవ దేవుడి వద్దకు చేర్చే రవాణా సౌకర్యాలు లాంటివి. అందుకే ఎడారి లో ఉన్న వాడు ప్రయాణం చేయాలంటే "ఎడారి ఓడ " ఎలా కరెక్టో . సముద్రం పక్కన ఉండె వాడికి నీటి ఓడ ఎంత కరెక్టో , ఆరాధనా పద్దతులు కూడా ఆ యా ప్రాంత మెజార్తీ ప్రజలు అనుసరించే  ఉండాలి. మత   విశ్వాసాలు  వేరు కదా అని ఇక్కడి వారు ఎడారి ఓడ ఎక్కి ప్రయాణం చేద్దామంటే  వారి  జీవిత కాలం సరి పోదు , ఆ దైవదర్శనానికి. ఇదే విషయం మీద ఇంతకు ముందు నేను రాసిన టపా చూడండి. 


మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు,ఓడ ఎక్కినట్టు!...

ఇదే విషయం గురించి మరిన్ని వివరాలకు క్రింది విడియో చూడండి 

                              




                                                                            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన