దేవునికి 'మూడు కత్తెరల భక్తీ' మాదిరి , సమాజానికి" సగం జుట్టు " సమర్పించిన రేణూ దేశాయి గారు !!?


                                                                             

                                               

                                       సెలబ్రిటి లు ఏమి చేసినా అందంగానే ఉంటుంది కాబట్టి , వారు చేసే ప్రతి పనికి పబ్లిసిటి ఉంటుంది . అందుకే ప్రబుత్వ పధకాలకు కాని , ప్రైవేట్ కార్యక్రమాలకు కాని ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి ప్రారంబోత్సవాలు చేయిస్తుంటారు . స్వచ్చా బారత్ కోసం సామాన్యులు రోజంతా కష్టపడి విదులు శుబ్రం చేసినా రాని  పబ్లిసిటి , చేత చీపురు పట్టి , చీరు నవ్వులొలికిస్తూ పోజులిస్తే ఆ పదకానికి పిచ్చ పబ్లిసిటి !మరి పదకానికి పబ్లిసిటి సరే కాని ,పారిశుద్ద్యం మీద  ప్రజల్లో అవగాహన పెరుగుతుందా  అంటే అనుమానమే!

                         

                          సాదారణంగా పొడవైన జుట్టు ఉండడం స్త్రీలకు ఒక ప్రత్యేక ఆకర్షణ. వారు సహజం గా అందంగా ఉన్నవారైతే , వారి కేశాలు వారి అందాన్ని ద్విగుణిక్రుతం చేస్తాయి. రేణూ దేశాయి గారికి ఆ రేండూ ఉన్నాయి. సాదారణంగా స్త్రీలు దేవుని  మొక్కు  కోసమైనా సరే తమ పొడవైన జుట్టు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోరు. ఆ భగవంతుని మీద అచంచలమైన నమ్మకం కలిగిన వారు, దేవుని ముందు తమ అందం ఏ పాటి అని బావించే వారు, గొప్ప  ప్రమాదం లనుండి నుంచి కాపాడబడిన వారు,   నిసంకోచంగ తమ పూర్తి తల నీలాలు దేవుళ్ళకు సమర్పించి తమలోని అహాని వీడి, ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్సిస్తారు. అలా ఎంతో మంది అందగత్తెలు ఏటా వివిధ దేవస్తానాల్లో తమ పూర్తి నీలాలు సమర్పిస్తున్నారు. ఇక సామన్య భక్తులుకు , బోడి గుండు కావడానికి ఇష్టపడని వారికి  మూడు కత్తెరల పెసిలిటి ఉంది కాబట్టి, ఆ విదంగా మూడు కత్తెరల నీలాలు సమర్పించి తమ యదోచిత భక్తిని చాటుకుంటుంతారు . ఇలా సేకరించిన కేశా లును ఆయా దేవస్తానాలు వేలంపాట వేయడం ద్వారా రాబడి పొంది, వాటిని దేవాలయ చారిటబుల్ పధకాలకు వినియోగిస్తుంటారు.వాటిలో వైద్య ఆరోగ్య సేవలు కూడా ఉంతాయి.  ఒక్క తిరుమల తిరుపతి దేవ స్తానాలొనే ఏటా 200 కోట్లు కు పైగా ఆదాయం వస్తుంది అంటె దానికి భక్తురాండ్ర భక్తీ తత్పరతే కారణం . కాని వారికి ఎవరికీ పబ్లిసిటి ఉండదు. ఆద్యాత్మిక ఆనందమే వారికి కలుగు లబ్ది.


                   ఈ  మద్య  చలన చిత్ర నటీ రేణూ దేశాయి పబ్లిసిటి కోసం తహ తహ లాడుతుంది అనే విషయం, ఆమె గారి మాజీ భర్త గారు అయిన పవన్ కళ్యాణ్ గురించి పత్రికలుకు  ఆమె చెపుతున్న ముచ్చట్లే తెలియచేస్తున్నాయి. ఆ క్రమం లో అడపా దడపా సినిమా జనాల నోళ్ళలో నానుతూనే ఉంది. ఒక్క సారి పబ్లిసిటి పిచ్చి ఎక్కాక దాని కోసం దేనినైనా త్యాగం చేయగలరు . కాబట్టి రేను దేశాయి గారికి కూడా తను ఏదైనా త్యాగం చేసి గొప్ప పబ్లిసిటి తెచ్చుకోవాలి అనుకున్నట్లుంది. అలా గొప్ప త్యాగం చేయగలిగిన వస్తువు తన దగ్గర ఏముందా అని తెగ ఆలోచించి ఆలోచించి చివరకు తన అందాన్నే త్యాగం చేయాలనే మహోన్నతమైన నిర్ణయం తీసుకుంది అట. అదే "అర్ద కేశ నిర్మూలన " త్యాగం .

   
                                     మరి రేణూ దేశాయి గారికి  భక్తీ కోసం తల నీలాలు ఇవ్వడం కంటె ,  సమాజ హితం కోసం తన కేశ సౌందర్యాన్ని త్యాగం చేస్తే ఆ ఆనందమే  వేరు కదా అని అనుకున్నట్లు ఉంది. వెంటనే తన పొడవైన జుట్టును అందంగా సగానికి క్రాప్ చేయించుకుని , ఆ జుట్టును పేద క్యాన్సర్ పేషంట్ల విగ్గుల తయారీ కోసం దానం చేసిందట. జుట్టు త్యాగం గొప్పదే కాని , మరి చేసే దేదో పూర్తీ కేశ త్యాగం చేయకుండా "హాప్ జుట్టు " ఇచ్చి అందం చెడకుండా చూసుకోవడమేమిటొ అర్దం కాలేదు. ఏదోలే ఆమె చేయాలనుకున్న  సమాజ సేవ,  క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహనా కల్పించడం కాబట్టి . అందుకు, "దేవుడికి మూడు కత్తెరల భక్తీ మాదిరి ", సమాజానికి "సగం జుట్టు సేవ" ఇస్తే సరిపోతుందిలే అని అనుకోవచ్చు . దీనికి రేణు దేశాయి గారిని అభినందించి తీరవలసిందే.

                              దేశం లో సెలబ్రిటి లు వివిధ కారణాలతో తమ పూర్తి కేశాలను తొలగించిన సందర్బాలు ఉన్నాయి అందులో మచ్చుకు కొన్ని క్రింద ఇవ్వడం జరిగినది. కాని వారెవారూ  చేయలేని పనిని రేణూ దేశాయి గారు చెయ్యడం , అసలు ఇలాంటి"సగం జుట్టు సమర్పయామి"  ఆలోచన ఆమెకు వచ్చినందుకు హాట్సాఫ్ !

                 
   List of Indian Celebrities Shaved their heads for various reasons:
1. Aarthi Agarwal (Telugu Actress) - She met with accident and due to head injury and surgery her head got tonsured.
2. Abirami (Tamil Actress) - After Virumandi Tamil movie she got tonsured her head place shoulde be - Tirumala, but reason should be some vow / prayer.
3. Amala (Tamil & Telugu Actress) - She tonsure her head after her marriage. Place should be Tirumala and reason should be prayer or vow.
4. Anaitha Nair - She tonsure her head for the movie "Aashayein".
5. Antara Mali - She is not tonsure but she chop her hair like bald look for the hindi movie "And Once Again".
6. Anuradha Sriram - She is a tamil & telugu play back singer. She is from Tamil brahmin family. She shaved her head on 2008 end, place should be Tirumala, and reason may be Vow / Prayer.
7. Apnavi Thaker - She tonsure her head at salon for makeover.
8. Diandra Soares - She is a Indian Model she shaved her head for makeover and fashion show.
9. Disco Shanthi - She is wife for Srihari, 3 to 4 years back she and her hubby shaved their heads at tirumala for some prayer.
10. Glenda Narulla - She is an other Indian Model shaved her head for fashion show.
11. Gowthami - She tonsure her head for cancer some years back again she chopped her hair like bald last year. But some of them said her first tonsure at tirumala but I am not sure.
12. Haritha Gopi - She is wife of Badava Gopi she shaved her head twice but no idea about the place and reason.
13. Haseena Jethmalani - She shaved her head at tirumala.
14. Jayasudha - She is a telugu actress, she shaved her head 5 to 6 years back. No Idea about place and reason.
15. Kanaka - She is an tamil actress. She also shaved her head 5 to 6 years back. No Idea about place and reason.
16. Krutika Desai - She is an Hindi Tele serial actress. She is not shaved her head, but she cut her hair very short like bald for the serial "Uttaran".
17. Lakshmi Ramakrishnan - She is a Tamil actress, she shaved her head for the tamil movie "Yudham Sei".
18. Lata Rajinikanth - She is wife of super star Rajinikanth, she also shaved her head twice. First time she shaved her head before her marriage because of she needs to prove her love to Rajini in college days. But no idea about the place, 2nd time she shaved her head couple of years back at tirumala due to her husband's health recovery.
19. Malathi Lakshman - She is wife of Lakshman she is a play back singer and orchestra singer. She shaved her head 3 to 4 years back. No idea about place and reason should be prayer.
20. Mamta Mohandas - She is malayalam actress and singer she is not shaved her head but she cut her hair very short for cancer treatment.
21. Nandita Das - She is an Bollywood actress she is not shaved her head but she cut her hair like bald for the movie "Water" 6 to 7 years back. But no idea about the place.
22. Persis Khambata - She is an old Indian actress she shaved her head for english movie "Star Trek".
23. Protima Bedi - She is an Indian Model, she is tonsure her head for "Sanyas"/"Monk", long back.
24. Raasi/Mantra - She is an tamil & telugu Actress. She had mid back hair after her marriage she straightened her hair. Her hair length is upto her hip. But 2 years back she shaved her long hair. No idea about place, reason should be prayer.
25. Rohini - She is a tamil actress and wife of Raghuvaran. She tonsure her head twice. 1st time she shaved her head after her son's birth for prayer she tonsure at tirumala. 2nd time she shaved her head for the tamil movie "Nandalala".
26. Sabana Azmi - She is an Bollywood actress, she also shaved her head for the movie "Water".
27. Sarika Kamalhassan - She is ex wife of Kamal Hassan, she shaved her head at tirumala in the year 96-97. Due to her husband's movie success.
28. Saritha - She is Tamil and Malayalam Actress she shaved her head 2 times. 1st time she shaved her head for the tamil movie "Sujatha" and 2nd time she shaved her head for the movie "Kathodu Kathoram" malayalam. But not sure about 2nd headshave. However she really cut her hair short like bald in this movie.
28. Shalini Bhupal - She is an Hindi actress, she shaved her head after her marriage but no idea about the reason and place.
29. Sherly Doss - She is an Tamil actress, she shaved her head due to marriage proposal. She want to be a director, so she tonsure no idea about the place.
30. Sri Ramya - She is an young telugu actress, she shaved her head for the debut telugu movie "1940 la oka gramam".
31. Tanushree Dutta - She is an Bollywood cum Tamil actress. She tonsure her head for spritual tour to ladakh, place not sure may be parlor.
32. Tia Singh - She is other indian model shaved her head for fashion show.
33. Tejaswini Chowdhary - She is daughter of politician Renuka Chowdhary and she is also an actress, no idea about her headshave also place.
34. Uma Bharathi - She is an politician she shaved her head at tirumala after winning state election.
35. Vadivukkarasi - She is an tamil actress, she shaved her head for the tamil movie "Kudumba Sangili".
36. Seetha Parthiban - She is a tamil actress and ex wife of Parthiban, she tonsure her head at tirumala for prayer.
37. Nalini - She is also tamil actress and wife of Ramarajan, She shaved her head at tirumala for prayer.
38. Sripriya - She is an tamil and telugu actress she shaved her head long back but no idea about place, reason should be prayer.
39. Manjula Vijayakumar - She is Tamil actress and wife of actor Vijayakumar. She tonsure her head long back. No idea about place, reason should be prayer.
40. Sulakshna - She is an old tamil actress she also shaved her head 5 to 6 years back no idea about place and reason. (Source:Indiancelebrities Makeover). 


Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )