"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !

                                                                       

                               

                                                      మనిషి అనే వాడు చెయ్యలేని నీచాతి నీచమైన పని చేసాడు బ్రెజిల్ కు చెందిన" సోబ్రినో వల్దేకి పికాంతో " అనే చర్చ్ పాస్టర్. జీసస్ ప్రార్ధనలు నిమిత్తం తన దగ్గరకు వచ్చే మహిళా భక్తులను"దైవ కార్యం " అని  ప్రేరేపించి  వారి చేత చేయించ కూడని పని చేసాడు. అమాయకపు భక్తురాండ్ర దైవ నమ్మికను ఆసరాగా చేసుకున్న ఆ పాస్టర్ ఎంత దగుల్బాజీ పని చేసాడో చూడండి. 

     సదరు "పికంతో " ఒక స్తానిక చర్చ్ లో పాస్టర్ గా పని చేస్తున్నాడు. అతనికి 59 సంవత్సరాలు . ఆటను ఇటివలే ఎంతో మంది మహిళా భక్తురాండ్ర పై అత్య్చారం చేసాడు అన్న ఆరోపణల మీద అరెస్ట్ అయిన ఘనుడు. అతను చేసిన అకృత్యాలు సబ్య సమాజం ఉహించ లేనివి. తన పురుషాంగం దేవుని చేత ఆశీర్వ దించబడిందని, కాబట్టి దాని ద్వారా వచ్చు " పవిత్రమైన పాలు (?)ను నోటి ద్వారా సేవిస్తే , ఆ పాలలో సమ్మిలుతుడైన ప్రభువు , ఆ పాల ద్వారా నే భక్తురాండ్ర జీవితాలోకి ప్రవేశిస్తాడు " అని నమ్మబలికితే , వెనుకా ముందు ఆలోచించకుండా కొందరు మహిళా భక్తులు సదరు పాస్టర్ తో ఓరల్ సెక్స్ కి సిద్దమైతే , చివరకు ఆ పాస్టర్ "పాపపు పాలు " త్రాగలేక "భళ్ళు భళ్ళు  " మని వాంతి చేసుకున్నారు అట. పైన చిత్రం లో కనిపించేది అలా వాంతి చేసుకుంటున్న విశ్వాసినులే !

           చివరకు ఒక మహిళా వ్యాపార వేత్తతో, తన పవిత్ర పాలు తాగితే ఆమెకు బిసినెస్ లో యమ కలిసి వస్తుందంటె ఆమె కూడా నమ్మి, ఓరల్ సెక్స్ చేస్తున్న సమయం లో రెడ్ హాండెడ్ గా పట్టుకుని కటకటాలోకి నెట్టారు పోలిసులు. అయినా అతనికి బుద్ది  రాలేదు సరి కదా , తను చేసిన పనిని నిసిగ్గుగా సమర్దించుకున్నాడు అట. చివరకు ఆత ను చెప్పేది ఏమిటంటే " జీసస్ నాకు ఒక బ్రోతల్ హౌజ్ లో ప్రత్యక్షమై ఈ "పవిత్ర వీర్య పంపకం" కార్యక్రమ్మాన్ని రాజ్యం అంతటా విస్తరించు పాస్టర్" అని చెప్పాడట . దానితో రెచ్చి పోయిన పాస్టర్  ఇలా మదమెక్కిన మృగంలా ప్రవర్తిస్తూ , చర్చ్ కి వచ్చే స్త్రీలు కు తన పాలను పంచడం మొదలెట్టాడట . చివరకు జీసస్ ని కూడా బ్రోతల్ మాన్ గా మార్చిన ఘనుడు  పికమ్తో పాస్టర్ . అదీ కద. 

                              కాబట్టి  అన్ని రంగాల్లో నీచ మానవులు  ఉనట్లే ఆద్యాత్మిక ముసుగులో కూడా నీచాతి నీచులు  ఉంటారు. దీనికి ఏ రంగమూ అతీతం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా మగ బుద్ది  అనేది మగ బుద్దే ! కొంచం చనువు ఇస్తే అంతా నాదే అంటుంది. పై  విషయం లో పాస్టర్  ది  ఎంత తప్పో, వీర్యం ని పవిత్ర పాలు అంటె నమ్మిన స్త్రీలది అంతే తప్పు. అతని నీచత్వాన్ని దైవత్వంగా బావించే అంత మూర్కత్వమ్ ఆ స్త్రీలలో ఉండటానికి ఎవరు కారకులు? వీర్యం ని పవిత్ర జలం  గా  స్వికరిమ్చమని బైబిల్ చెప్పిందా? కాదు అని వారందరికీ తెలుసు. ఏదో సామెత చెప్పినట్లు "నీ వొకందుకు పోస్తే నేనొకందుకు త్రాగా " అన్నట్లుంది భక్తురాళ్ళ తంతు. చీ చీ , అలాంటి పాస్టర్ల అవిర్బావానికి , ఇలాంటి విశ్వాశినులే కారణం. ఆ పాస్టర్ కి అరబ్ కంట్రీస్ లో మాదిరి అంగచేదనమ్ ని బహిరంగంగా అమలు జరిపితే తప్పా , బుద్ది రాదు. మరి  బ్రెజిల్ చట్టాలు ఏమంటాయో ?

     పై కేసు గురించి మరింత సమాచారం కొరకు క్రింది లింక్ ని క్లిక్ చేయండి. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం