Posts

Showing posts with the label ఫ్లోరిడా బీచ్ లో రేప్

అవ్వ !అవ్వ !! పట్ట పగలు, వందల మంది చూస్తుండగా, ఆమెను 4 గురు రేప్ చేసినా , ఆమె కేమి తెలియలేదట!!

Image
                                                                                      స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంత దూరం వెళ్ళావు అంటె , పబ్లిక్ గా రేప్ చేసినా తనకేమి జరిగిందో తెలియనంత దూరం అందట . అలా ఉంది అమెరికాలోని  ఫ్లోరిడా బీచ్ లో రేప్ కు గురి అయిన చిన్నదాని సంగతి . అందుకే ఎప్పుడొ మార్చ్ 10 , 12 తారీకుల మద్య ఆమె మీద రేప్ జరిగినప్పట్కి పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. అయితే ఆమె మీద జరిపిన అత్యాచార కాండను ఎవరో సెల్ ఫోన్ లో చిత్రికరంచడమ్,వేరే  ఒక కేసు లో విచారణ జరుపుతున్న పనామా పోలీసులకు , సదరు సెల్ పోన్లోని దృశ్యాలు   కంట బడడం వలన , వారు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం వలన , రేప్ విషయం బయటకు వచ్చింది కాని, లేకుంటే అమ్మాయి అమాయకంగా రేపిస్టులతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ మరిన్ని రేప్ లకు గురి అయి ఉందేది . ఎందుకంటె వారు ఆమె ప్రెండ్సే కనుక!...