Posts

Showing posts with the label మనవిజం

"త్రిమూర్తులు" ను చూడాలనుకుంటున్నారా? ఎలాగో చూడండి!

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."

Image
                                                                My vision on "Hindu Trinity & Ashrama System" in Hinduism.--MANAVU   "హిందూ" అనెది ఇతర మతాల వలే ఒక మతం కాదని అది ఒక "జీవన విదానం" అని మన సర్వోన్నత న్యాయస్తానం వారే సెలవిచ్చారు. కాబట్టి ఎవరయినా సరే, వారు వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు,శిక్కులు కావచ్చు, బౌద్దులు కావాచ్చు,ఇతరులెవరైనా కాని, ఆ ప్రత్యెక జీవన విదానం అనుసరించక పోతే, వారు హిందువులు కాజాలరు. దీనినే "చతురాశ్రమ విదానం" అని అంటారు. అంటే నాలుదశల ఝివన విదానమని అర్థం. దీనినే మహా పండితుడయిన "మనువు" ప్రతిపాదించాడు. కాని "భ్రుగువు" అనే "పండిత పుత్రుడు" "చతుర్వర్ణ" అనే వర్ణ సిద్దాంతాన్ని, జోడించి పవిత్రమయిన ’మనుస్మ్రితి" ని మలినం చేశాడు. ఈ రోజున "మనువు"ను అందరు ఆడిపోసుకుంటున్నారు అంటే అది ఆ "భ్రుగువు" ప్రక్షిప్తాల వలననే.   అందుకే కేవలం మనం "ఆశ్రమ జీవన విదానం" నే"మనవిదానం" గా బావించాలి. దీని ప్రకారం మానవుడి జీవిత కాలం ని నాలుగు దశలు