"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."

                                                               

My vision on "Hindu Trinity & Ashrama System" in Hinduism.--MANAVU

 
"హిందూ" అనెది ఇతర మతాల వలే ఒక మతం కాదని అది ఒక "జీవన విదానం" అని మన సర్వోన్నత న్యాయస్తానం వారే సెలవిచ్చారు. కాబట్టి ఎవరయినా సరే, వారు వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు,శిక్కులు కావచ్చు, బౌద్దులు కావాచ్చు,ఇతరులెవరైనా కాని, ఆ ప్రత్యెక జీవన విదానం అనుసరించక పోతే, వారు హిందువులు కాజాలరు. దీనినే "చతురాశ్రమ విదానం" అని అంటారు. అంటే నాలుదశల ఝివన విదానమని అర్థం. దీనినే మహా పండితుడయిన "మనువు" ప్రతిపాదించాడు. కాని "భ్రుగువు" అనే "పండిత పుత్రుడు" "చతుర్వర్ణ" అనే వర్ణ సిద్దాంతాన్ని, జోడించి పవిత్రమయిన ’మనుస్మ్రితి" ని మలినం చేశాడు. ఈ రోజున "మనువు"ను అందరు ఆడిపోసుకుంటున్నారు అంటే అది ఆ "భ్రుగువు" ప్రక్షిప్తాల వలననే.

  అందుకే కేవలం మనం "ఆశ్రమ జీవన విదానం" నే"మనవిదానం" గా బావించాలి. దీని ప్రకారం మానవుడి జీవిత కాలం ని నాలుగు దశలుగా బావించి అందుకు తగ్గ జీవితాన్ని గడపాలి. ’మనువు" చెప్పిన దాని ప్రకారం మనిషి జీవిత కాలం మొత్తం నూట ఎనిమిది సంవత్సరాలు(ఆ రోజుల్లో ఆయుర్థాయం), నాలుగు దశలు చేస్తే ఒక్కొక్క దశ 27 సంవత్సరాలు, అవుతుంది దీనిని  బ్రహ్మచర్యం, గ్రుహస్తం, వానప్రస్తం,సన్యాసం అని వ్యవహరించేవారు
       బ్రహ్మచర్యం, = విషయ చింతన(విద్యార్థి దశ),
       గ్రుహస్తం,     = కుటుంబ చింతన (వైవాహిక దశ),
       వానప్రస్తం,  = సమాజ చింతన  (సమాజ సేవ),
        సన్యాసం     = దైవ చింతన    (దేవుని గూర్చి ఆలోచన)

 ఈ విదంగా ప్రతి మనిషి తన జీవితం లోనే సర్వ అనుభవాలు పొంది సంపూర్ణ మానవూడిగా పరిణతి చెందే అపూర్వ విదానంఏ ఈ ఆశ్రమ విదానం. ఈ విదానంలో ప్రతి వారు త్రి మూర్తులను దర్శించ వచ్చు . దానినే "మనవిజం" (Manavuism) అంటారు. దినిని ప్రతిపాదించింది "సూర్య సావర్ణిక మనవు ఆశ్రమం". ( లింక్

http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

ని క్లిక్ చెయ్యగలరు).

                                      ఈ మద్య కాలం లో ఇటు వంటి జీవన విదానాన్ని అనుసరించాలని చూశి ,పరిస్తితుల ప్రబావం  వల్లవిఫలమయిమయిన వ్యక్తి, స్వర్గీయ నంద మూరి తారక రామరావు  గారు. ఆయన చిన్నపుడు బాగా కష్టపడి చదువుకున్నారు. యవ్వనం లో సినిమా నటుడిగా వ్రుత్తి స్వీకరించి, అటు సంసార బాద్యతలు కూడ దిగ్విజ్యంగా నేరవేర్చారు. రిటైర్డ్ కావాళ్సిన వయసులో "రాజకీయాలలో" ప్రవేశించి,’తెలుగువాడి అత్మ గౌరవాన్ని, దశ దిశలా చాటి సమాజ సేవ చేశారు.ఆయన అనుకున్నది, అనుకున్నాట్లు అయితే, నిజమయిన ’హిందూ" జీవన విదానం ఏలా ఉండాలో లోకానికి చాటి చెప్పే వారు. కాని తెలుగువారికి ఆ అద్రుష్టం దక్క లేదు.మరింత సమాచారం కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html

 కాబట్టి పై విదానం అనుసరించి, రెండవ దాస అయిన "గ్రుహస్తం" స్వీకరించ కుండా డైరక్ట్ గా నాలుగవ దశ "సన్యాసం" స్వీకరించడం అటు    దేవూడి నియమాలకే కాదు, "హిందూ" నియమాలకు వ్యతి రేకం. అందుకే   "కామి కాని వాదు మోక్ష గామి కాడు" అనేది. ఇంకొక మాటలో చెప్పాలంటె,"  "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."   

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.