అవును వాళ్లే! ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.
నేను నిన్న ఒక బ్లాగులో ఒక విశ్లేషణా వ్యాసం చదివాను.ఆ వ్యాసంలో వ్యాసకర్త, బారతియ సాంప్రాదాయాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదంటునే, మన సమాజాన్ని "అభివ్రుద్ది చెందని సమాజంగా"తేల్చారు. "నార్వే" వారిని అభివ్రుద్ది చెందిన దేశంగాను చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో "నార్వే" వారికి తెలిసినంతంగా సాంప్రదాయ బారతీయులకు తెలియదు అనే సారాంశాన్ని అంతర్లీనంగా ఉద్భొదించారు. కాని వారు చెప్పిన్న దాని ప్రకారమే వారి చట్టాలు మన పిల్లల్ని పెంచలేవు అని కూడా రుజువవుతుందని తేల్చారు.
అసలు విషయం "నార్వే" ఒక చిన్న దేశం, దాని జనాబా 6౦ లఖ్షల లోపే. నాగరికంగా అభివ్రుద్ది చెందిందట. అక్కడి ప్రజలు 80 శాతం మంది క్రిష్టియన్లు. క్రిష్టియానిటీ అక్కడి రాజ్య మతం.చర్చ్ లను ప్రభుత్వ నిదులతో నిర్వహిస్తారు. ఏ బావజాలమయిన ఆ యా సమాజాల మత విదానాలనుండి ఉత్పన్నమయ్యేవే. మార్పులు కూడ ఆయా మత బావనలకు అనుకూలంగా ఉంతాయి. "నార్వే" కూడ దీనికి బిన్నం కాదు. వారి పౌరుల విషయం లో వారు ఎటువంటి చర్యలు తీసుకున్న ఎవరికి అబ్యంతరం ఉందదు. కాని వారి చట్టాలు లేక సాంప్రదాయలను "బారతీయుల" మీద రుద్దడమే కాక వాటిని పాటించలేదని మన ఆంద్రా కు చెందిన "వల్లభనేని"దంపతులను శిక్షించడం ఎంతవరకు సమంజసం?అక్కడికి పాపం ఆ దంపతులు "పిల్లాడు" ఫాంట్ లో పాస్ పోయకుండా చెయ్యడంలో తగిన సహాయం చెయ్యాల్సిందిగా నార్వే అదికారులను అర్థించినా అది తమ పని కాదని తేల్చేసారంటా! అటువంటి వారికి చట్టాల పేరుతో శిక్షించే అదికారం ఎక్కాడిది? హైద్రాబాద్ డాక్టర్లు తల్లితండ్రుల వద్దనే పిల్లవాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని రిపోర్ట్ ఇచ్చారట.
వల్లభనేని దంపతులు "నార్వేయన్స్’ కాదు బారతీయులు. మన రాష్ట్రపతి స్నేహ పూర్వమైన అబ్యర్దనను(క్రింద ఆంగ్లంలో ఇవ్వబడింది) అంగీకరించాకే "నార్వే" వారు వల్లభనేని దంపతులను తమ దేశమ్ లో ఉద్యోగం చేయనిస్తున్నారు. అట్టి అంగీకారం ప్రకారం మనవాళ్లకి ఆ దేశంలో తగిన స్వేచ్చ,రక్షణ కల్పించాలి. స్వేచ్చ లో అన్ని రకాలు అంటె సాంప్రదాయన్ని పాటించడం కూడ ఉంటుంది.అలాగే పిల్లల్ని తప్పు చెస్తున్నారు అనిపించినప్పుడు మందలించడం , చిన్న దండనలు విదించడండం మన "సాంప్రదాయ పెంపక విదాణం". అది తప్పా? ఒప్పా? అనేది నిర్ణయించే హక్కు నార్వేయన్లకు లేదు.అలా తన పిల్లని మందలించారని 18 నెలల జైల్ శిక్ష విదించడం మన సాంప్రదాయాన్ని "అన్య మతస్తుల రాజ్యం" అవమానించడం కాదా?
నేను ఎందుకు మతాన్ని ప్రస్తావించాను అంటే, అదే మతం వారు ఈదేశం లో తమ సాంప్రదాయమని చెప్పి ఇక్కడి స్త్రీలను భర్త బ్రతికి ఉండగానే బొట్టు,గాజులు, పువ్వులు తీసివేస్తున్నారు. మరి ఇది మన సాంప్రాదాయం ప్రకారం పెద్ద అపచారం. "విదవలయిన" వారికే అలా చేస్తారు. అంటే మనవారిని పచ్చని పూల చెట్ల లాగా, మన ప్రక్రుతికి ప్రతీకగా ఉండవసిన స్త్రీలను "ఎడారి మోడుల్లాగ" మార్చి వేస్తున్నారు. కారణం వారిది’ఎడారి మతం’ కాబట్టి. అయినా మనమేమి అనం ఎందుకంటే మనకు వారికి మల్లే సాంప్రదాయాల్ని చట్టాలు చేసే దమ్ములు లేవు. అందుకే మన వాల్లని విదవలుగా మారుస్తున్న స్వాగతిస్తాం గౌరవిస్తాం. కాని మన సంప్రాదాయలు వారికి గడ్డిపోచ క్రింద లెఖ్ఖ. మనం వారి దేశాల్లో, వారి సాంప్రదాయ(చట్టాలు)ని, పాటించకపొతె వెదవల క్రింద జమ చేసి జయిల్ శిక్షలు విదిస్తారు. మన ప్రభుత్వాలు ఏమి చేయలేనని చేతులు ఏత్తేసారు. అంత మాత్రం దానికి "పాస్ పోర్ట్" ఇచ్చి పౌరులను పంపడం ఎందుకు? ఒకసారి ఆ పాస్ పోర్ట్ మీద ఏమని రాసి పంపుతున్నారో మన అధికారులు చదివితే మంచిది.మన స్తానంలో వాళ్లు ఉండి వారిస్తానంలో మనం ఉంటే ఈపాటికి "ఒత్తిడి" ఎంత తివ్రమయ్యేదో ఊహించవచ్చు.. ఇప్పట్టికయినా మనకు ఆత్మాబిమానం ఉంటే ఆ దేశం లో ఉన్న మన వారు వెన్నక్కి రావడం మంచిది.
పాస్ పోర్ట్ లో ఈ విదంగా ఉంటుంది"THESE ARE TO REASON AND REQUIRE IN THE NAME OF THE REPUBLIC OF INDIA ALL THOSE WHOM IT MAY CONCERN TO ALLOW THE BEARER TO PASS FREELY WITHOUT LET OR HINDRANCE AND TO AFFORD HIM OR HER EVERY ASSISTANCE AND PROTECTION OF WHICH HE OR SHE MAY STAND IN NEED.
BY ORDER OF THE PRESIDENT OF THE REPUBLIC OF INDIA.
ReplyDeleteఅక్కడబాలల గురించి చట్టాన్ని పాటించనందుకు అంధ్రా దంపతులను మన దేశానికి వెనక్కి తిరిగి పంపించేసి ఉంటే సరిపోయేది.వాళ్ళు హత్య,దోపిడీ వంటి నేరం ఏమీ చెయ్యలేదుకదా.జైలుశిక్ష విధించడం ఘోరం.మన ప్రభుత్వం నిస్సహాయంగా ఉండటం మరీ ఘోరం.
ఐతే మనదేశంలో క్రైస్తవ స్త్రీలు బొట్టూ,గాజులు ధరించకపోతే వారికా స్వేచ్చ ఉండాలి.
నిజమే సార్! ప్రతిదీ అలాగే ఉంది. మన వారి ఆచారాలు సాంప్రాదాయాలు మీద వారికున్న చిన్నచూపుకి ఇది నిదర్శనం.వారి ఆచారాలను ప్రశ్నించక పోవడం మన సంస్కారం అని వారు ఎన్నట్టికి అనుకోరు. మన ప్రభుత్వాలు "వోట్ల" రాజకీయాలు చేసినంత కాలం ఇది తప్పదు. మన "ఉమ్మేస్తే" కొట్టుకు పోయే దేశాలు కూడా మన సాంప్రదాయాలను "శిక్షించే" స్తాయికి వచ్చినవి అంటే మన స్తాయి ప్రంపంచ పటంలో ఏమిటో తెలుస్తుంది.
Deleteమళ్ళీ అదేమాట!! :))
Deleteసాంప్రదాయం, ఆచారం అంటే మీ డెఫినిషన్ ఏమిటో చెప్పి మరీ ఆ పదాలు వాడండి. పిల్లల్ని చావగొట్టడాన్ని సాంప్రదాయం, ఆచారం అనరు, అనరు, అనరు.
ఏ దేశమేగినా ఎందు లెగ్గిడినా ఆ దేశ చట్టాలను అనుసరించాలన్నది ఓ నిభంధన, అప్పుడే ఆ దేశంలో లెగ్గెట్టాలి. తమ అనాగరిక 'సాంప్రదాయ ఆచారాలనూ వదులుకోము అనుకునే వాళ్ళు తమదేశంలోనే వుండిపోవచ్చు, తమదేశంలో వుండమని ఎవరూ కాళ్ళావేళ్ళాపడి బ్రతిమలాడరు, అది సంగతి! ద్వారములు తెరిచియే వున్నవి, వాళ్ళంటారు :D
అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా 'సాంప్రదాయం, ఆచారం' అంటూ బట్టలిప్పుకుని రోడ్లమీద కిస్సుకుంటే మన చట్టాలు ఒప్పుకుంటాయా? జిహాద్ చేయడం తమ మతపరమైన సాంప్రదాయమని పాకీలు, పఠాన్లు, అరబ్బులు అంటే మీరు కానివ్వండి అంటారా, అద్యచ్చా?!
కమనీయం గారన్నట్టు, తల్లిదండ్రులకు జైలు 3నెలలకు మించి ఒకేసారి శిక్ష వేయడం దారుణం. అది ఆ పిల్లలపై ప్రభావం చూపుతుంది. $1000 జరిమాన, అనాథశరణాలయాల్లో ఓ ఏడాది సోషల్ సర్వీస్ చేయాలనే శిక్ష వుంటే బాగుంటుంది. మీ వాదన గెలిచే దిశగా వుండాలి, 'ఛీ ఇదా వీళ్ళ సంప్రదాయం' అని ఈసడిచుకునేలా చేయకండద్యచ్చా. :))
విషయాన్ని వదిలిపెట్టి ప్రతీదానికి విపరీతార్థాలు కల్పిస్తే ఇలాగే ఉంటుంది. నేరాలు వేరు. తప్పులు వేరు. నేరానికి "దుష్ట తలంపు" ముఖ్యం. తప్పుకు అది ఉండదు. మంచి చెయ్యడానికి పరిమితి దాటడం తప్పే కాని నేరం కాదు. ఇక శిక్షలు విదించే అదికారానికి వస్తే "కుటుంబ" సమస్యలును నెరాలు కానంత వరకు పౌరసత్వం ప్రాతిపదికనె "విచారణ" జరిపే అదికారం ఉండాలి. మర్డర్లు మానబంగాలు లాంటివి "అంతర్జాతియ"ంగా ఎక్కాడయిన నేరాలే, కాబట్టి ఎక్కాడ అవి జరిగితే అక్కడే విచారణ చేసి సిక్షలు విదిస్తారు. కాని కుటుంభ తప్పులు అంతర్జాతియం సమస్యలు కావు. పూర్తిగా ఆచార, సాంప్రాదాయ ద్రుక్పదలతో ముడిపడి ఉన్న సమస్యలు కాబట్టి, వాటిని స్వదేశాలలోనే విచారణ జరపాలి. మీరన్నట్లు వేయి రూపాయలు జరిమానా, మూడు నెలల సిక్ష విదించాలంటే ఇక్కడి చట్టాల ప్రాకారమే అది వీలు అవుతుంది.
Delete"మన పిల్ల వాడు ఎదురింటికి వెళ్ళి తప్పు చేస్తే,ఇంగితమున్నవాడు, తను స్వయంగా సిక్షించడు.పిల్లల తల్లి తండ్రులతో చెప్పి శిక్షింపచేస్తారు. ఈ సామాన్య న్యాయం అంతర్జాతియంగా కూడ వర్తింపచేయాలి. ఇక్కడ పిల్లల్ని రాచి రంపాన పెట్టే వారిని ప్రోత్సహించే వారు ఎవరూ ఉండరు.కాని తప్పుకు నేరానికి తేడా తెలియని వారు విచారణలు చెయ్యడాన్ని మాత్రం ఖండించి తీరుతారు.
అవునవును. పిల్లలకు వాతలు బెట్టడం, గుంజీలు తీయించడం, కోదండం వేయించడం, గోడకుర్చీ వేయించడం, తొడపాశం పెట్టడం, ముక్కు చెంపలు వేయడం, బల్ల ఎక్కించడం... ఇంకా నాకు తెలియనివెన్నో! ఇవన్నీ మన సంప్రదాయాలే! వీటిని మనమే గాదు పక్క దేశామోడూ గౌరవించాలి!
ReplyDeleteఅభం శుభం తెలియక, ఈ లోకాన్ని ఇంకా నేర్చుకోని పసివారికి రోజూ ఇన్ని శిక్షలు పడుతుంటే చీమకుట్టినట్లు వుండని పెద్దలు 18 నెలల జైలు శిక్ష అనగానే గంగవెర్రులెత్తుతున్నారెందుకో!
ఎంతో మంది పిల్లలు పెద్దల ద్వారా శిక్షలు వేయించుకోవడం చూసి కిమ్మనకుండా వున్నాం ఈ ఒక్క శిక్ష పెద్దలకు పడేసరికి ఎందుకింత సంచలనం?
తొడపాశం" పెట్టినా, "ప్రేమ పాయసం’ పెట్టినా తల్లితండ్రులు పిల్లల పట్ల ప్రేమతోనే ,వారి బాగు కొరకే చేస్తారు.మరీ రాక్షసంగా తల్లి తండ్రులు ఉండరు.ఒకరు దండిస్తే, మరొకరు దగ్గరికి తీసుకుంటారు. ఇద్దరూ అలా చేస్తే, ఇతర బందువులు వారిని మందలించి బుద్ది గరుపుతారు. అంతే కాని,చట్టానికేమి పని?సంసార బాద్యతలు గురించి.
Deleteఇలా ప్రతి దానికి పోలిసు చర్యలే పరిష్కారమంటే, రేపు సంసారం "శాస్త్రీయంగా" జరుగుతుందా లేదా అని "బెడ్ రూములో’ సి.సి. కేమేరాలు పెడతారు. దేనికయినా ఒక పరిమితి ఉండటం మంచిది.
/దేనికయినా ఒక పరిమితి ఉండటం మంచిది/
Deleteపిల్లల్ని క్రూరంగా దండించే విషయానికి పరిమితులుండొద్దా?
తప్పకుండా ఉండాలి. పరిమితి దాటిన వారిని "సంస్కరించాలి". శిక్షించి, పిల్లల్కు,తల్లి తండ్రులకు మద్య అడ్డుగోడలు కట్టే అదికారం రాజ్యానికి ఉండదు,ఉండదు, ఉండదు,
DeleteIf we want to stick to our great "saampradaayams", we should sit and work in our country only..we do not go to bloody countries which are having bloody traditions...who wants them to go there ..for earning money they have gone...they are bound to seek their own business and return ..that's all.No more arguments with bull shit writings.Number of people is not important...potentiality in people is the matter...undoubtedly Norway is a great potential country in every respect than India..that you better understand...SNKR AND SPANDANA are 100% corrct.First,note that your telugu letters are full of mistakes.Try to learn how to write in unicode..!!!
ReplyDeleteభారత దేశములో ఇంకా ఫ్యూడలిజం పోలేదని, అందుకే పిల్లల్ని కఠినంగా దండిస్తున్నారనీ, ఏవోవో కొత్త సిద్దాంతాలు చెబుతున్నారు. అంతేనా, నార్వే బాగా అభివృద్ది చెందిందనీ చెప్పేస్తున్నారు.
ReplyDeleteమరి చైనాలో ఒలింపిక్సులో మెడల్సు కోసం అత్యంత కృరంగా, హింసిస్తే మాత్రం, మనకు చైనాలా ఒలింపిక్సు మెడల్లు ఎందుకు రావడలేదు అని పోస్టులేసి ఆశ్చర్యపోతుంటారు. మరి, చైనాలో కూడా ఫ్యూడలిజం ఇంకా పోలేదా? లేక అదంతా కమ్యూనిజం మహిమా? మరి కమ్యూనిజానికీ, ఫ్యూడలిజానికి తేడా ఏమిటి?
ఈలెక్కన, చైనా కన్నా కూడా నార్వేకే ఎక్కువ బాగా పిల్లలను పెంచడం తెలుసును కదా? వారు పిల్లలను ఇలా పథకాల కోసం హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా? అలాంటిది, వీరు ఏవో నాలుగు పథకాలు తెచ్చింది అని చైనాను ఎలా వెనుకేసుకొస్తున్నారు?
చైనాలో చిన్నపిల్లల్ను ఎలా హింసిస్తున్నారో తెలుసుకోవాలంటే ఒకసారి ఈపోస్టులు చూడండి..!!
http://www.dailymail.co.uk/news/article-2182127/How-China-trains-children-win-gold--standing-girls-legs-young-boys-hang-bars.html
http://kamyunijam.wordpress.com/2012/08/02/%E0%B0%92%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%9A%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE/
http://meeandarikosam.blogspot.in/2012/08/blog-post_315.html
చూసితిరి కదా, మన కమ్యూనిస్టుల అభివృద్ది. వీటన్నింటినీ వెనకేసుకొచ్చే ప్రజలు కేవలం తల్లిదండ్రులు కొట్టిన వాటికే ... మన దేశం వెనకబడి పోయింది అంటూ పోస్టులేయడం విడ్డూరం కాదుటండీ?
================================
మరో విష్యం, నార్వేలో తల్లిదండ్రులు చేసిన పనిని సమర్ధించడంలేదు. వారికి జైలు శిఖ్స కాకపోయినా, పిల్లాడికి వాతలు పెట్టినందుకు కనీస శిక్ష మరో రూపములో పడుండాల్సింది అని నా అభిప్రాయం. మన దేశ చట్టాలు ఎలా ఉన్నా, పర దేశం వెల్లినప్పుడు, అక్కడ చట్టాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
నా వ్యతిరేకత అంతా కమ్యూనిస్టుల ద్వంద ప్రమాణాలపైనే, ప్రతీదాన్ని ఫ్యూడలిజానికో, క్యాపిటలిజానికో తగిలించి, తమ చచ్చు సిద్దాంతాన్ని ప్రచారం చేసుకోవడాంకి పాకులాడే విధానం పైనే.