మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??
నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి చర్చ్ లు, గత 50 యేండ్లలో దేశంలోనే అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా ఉందో అలోచించుకోవచ్చు. ...
నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన ఒక టపాhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు.
1.కామము: కోరిక
శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు.
2.శృంగారం: 1+కళ
కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది.