నాటి చెంగీఝ్ ఖాన్ నుంచి నేటి 'లవ్ జిహాది " ల దాక లక్ష్యం ఒకటే ,"మహిళలను చెరచడం ద్వారా 'మనరాజ్యం ' ఆక్రమించడం" !?
"నిజమైన విశ్వాసం లేకుండా కేవలం పెండ్లి కోసం మార్చుకునే "మత మార్పిడి "కాని ,తద్వారా చేసుకునే మత వివాహం కాని చెల్లు బాటు కావు . ఇది చట్టానికే కాక ,ఖురాన్ లోని నియమ నిబందనలకు కూడా వ్యతిరేకం ". ఇది మొన్న అలహాబాద్ హై కోర్టు వారు 5 జంటల "మత మార్పిడి వివాహాల కేసు " లలో ఇచ్చిన సంచలనాత్మక తీర్పు .. ఈ దేశం లవ్ జిహాది ల పేరిట కొంత మంది, హిందూ స్త్రీలను ప్రేమ పేరుతొ మోసగించి తమ మతం లోకి మారుస్తున్నారు అంటే చాలా మంది అభ్యుదయ వాదులు ,ప్రేమాందులు పెదవి విరిచారు .ఇదంతా కొన్ని హిందూ సంస్త లు పని గట్టుకుని చేస్తున్న ప్రచారం అని కొట్టి పారేశారు .కాని అలహా బాద్ హై కోర్టు వారి తీర్పుతో ,ఈ దేశం లో 'ఆపరేషన్ లవ్ జిహాద్ ' నడుస్తుంది అన్నది తేటతెల్లమయింది . 5 గురు జంటలు ప్రేమ వివాహం చేసుకున్నారు .ప్రేమించి పెండ్లి చేసుకున్నమొగుళ్...