నాటి చెంగీఝ్ ఖాన్ నుంచి నేటి 'లవ్ జిహాది " ల దాక లక్ష్యం ఒకటే ,"మహిళలను చెరచడం ద్వారా 'మనరాజ్యం ' ఆక్రమించడం" !?

                                                         
 


"నిజమైన విశ్వాసం లేకుండా కేవలం పెండ్లి కోసం మార్చుకునే "మత మార్పిడి "కాని ,తద్వారా చేసుకునే మత వివాహం కాని చెల్లు బాటు కావు . ఇది చట్టానికే కాక ,ఖురాన్ లోని నియమ నిబందనలకు కూడా వ్యతిరేకం ". ఇది మొన్న అలహాబాద్ హై కోర్టు వారు 5 జంటల "మత మార్పిడి వివాహాల కేసు " లలో ఇచ్చిన సంచలనాత్మక తీర్పు .. 

 ఈ దేశం లవ్ జిహాది ల పేరిట కొంత మంది, హిందూ స్త్రీలను ప్రేమ పేరుతొ మోసగించి తమ మతం లోకి మారుస్తున్నారు అంటే చాలా మంది అభ్యుదయ వాదులు ,ప్రేమాందులు  పెదవి విరిచారు .ఇదంతా కొన్ని హిందూ సంస్త లు పని గట్టుకుని చేస్తున్న ప్రచారం అని కొట్టి పారేశారు .కాని అలహా బాద్  హై కోర్టు వారి తీర్పుతో ,ఈ దేశం లో 'ఆపరేషన్ లవ్ జిహాద్ ' నడుస్తుంది అన్నది తేటతెల్లమయింది . 

    5 గురు జంటలు ప్రేమ వివాహం చేసుకున్నారు .ప్రేమించి పెండ్లి చేసుకున్నమొగుళ్ళు ,తమ భార్యలని తమ మతం లోకి మార్చి మరీ పెండ్లి చేసుకున్నారు . తమ ఆడ పిల్లల్ని ప్రేమ పేరుతో వంచించి వివాహం చేసుకోవడమే కాకుండా ,వారిని తమ కుటుంబానికే కాకుండా ,తమ మతానికే దూరం చేస్తున్నప్పుడు ,తల్లి తండ్రులకు కోపం రావడం సహజం. మరి అటువంటి తల్లి తండ్రుల నుండి తమకు రక్షణ కల్పించాలని ఆ 5 జంటలు అలహాబాద్ హై కోర్టు వారిని శరణు జొచ్చారు . దానితో హై కోర్టువారు సదరు కేసులను కూలం కషo గా విచారణ చెస్తే ,ఆ జంటలు లోని స్త్రీలకు "ఇస్లాం "గురించి కాని  ,మహమద్ ప్రవక్త గురించి కాని ఏమి తెలియదని ,కేవలం అబ్బాయిల కోరిక మేరకు  మాత్రమె  వారి మతం మార్చారని అర్దం అయింది . దీనితో హై కోర్టువారు ముస్లిం ల పవిత్ర గ్రంధం అయిన "ఖురాన్ " ను కూడా పరిసీలించిన మీదట పై  విదంగా తీర్పు ఇచ్చారు" . 

 అసలు బస్తి మే సవాల్ అంటూ అమ్మా బాబులను కాదని అమ్మాయిలని ప్రేమించిన "మగాళ్ళ "కు ,అమ్మాయిలూ తమ మతం లోకి మారాలనే దుర్బుద్ధి ఎందుకు? నిజమైన ప్రేమ మత మార్పిడి కోరుతుందా? అనేది ఇక్కడ ముక్యమైన ప్రశ్న .ఖచ్చితంగా ఇది ప్రేమ పేరుతో చేస్తున్న మత మార్పిడి కార్యక్రమం . 

   ఒకప్పుడు చెంగిజ్ ఖాన్ అనే క్రూరుడు తన మతం ,తన సంతతి తప్పా ప్రపంచం లో ఏది ఉండరాదని చెప్పి ,రాజ్యాల మీద పడి దోపిడిలు చేస్తూ ,ఇతర రాజ్యాలలోని మగ వారిని అయితే చంపమని  ,ఆడవాళ్ళని అయితే  చెరచ మని తన సైనికులను ఉసి కొల్పే వాడు .వాడి ఉద్దేశ్యం ఏమిటంటె మగ వారు చని పోవడం వలన అక్కడ తమ అధికారానికి ఎదురు ఉండదు . స్త్రీలను చెర బట్టడం వలన వారు గర్భ వతులై తమ సంతాన్నానే వృద్ది చేస్తారు కాబట్టి , అంతా తమ క్రూర జాతి మయం అవుతుంది . అలా ప్రపంచం అంతటిని  చెంగిజ్ ఖాన్   జాతే ఏలుతుంది .ఇది ఆ నరరూప  రాక్షసుడి అయిడియాలజి  .. అదిగో అచ్చంగా అలాంటి విదానం నే అమలు చేస్తున్నారు 'లవ్ జిహాది 'లు . 

హిందూ స్త్రీలను తమ నయ వంచన తో మోసగించి ప్రేమ లో పడవెయ్యడం ,అలా ప్రేమ మత్తులో ఉన్నవారిని ,వివాహ తంతు పేరుతొ మత మార్పిడి చేయించి ,వారిని తమ మత బానిసలు గా మార్చి వారిద్వారా తమ సంతానం ని  వ్రుద్ది చెయ్యడం .ఇలా సాగితే , కొంత కాలానికి భారత దేశం లో వారి  మతం,రాజకీయ  ప్రబావం చూప గల స్తాయిలో అభివృద్ధి చెందడం ఖాయం . "15 నిమిషాలు పోలీసులు కళ్ళు ముసుకుంటె ,ఈదేశO లోని హిందువులను లేకుండా చేస్తాను 'అన్న కొంత మంది దూర్తులు ఉన్న వారి మతం లో ,'లవ్ జిహాది ' ఆపరేషన్ సక్సెస్ అయితే బవిశ్యత్ లో హిందువులకు ఎంత  ముప్పో ఆలోచించాల్సిన విషయం . కాబట్టి హిందువులారా ,ఇకనైనా కళ్ళు తెరవండి. మీ కుటుంబాలను'లవ్ జిహాది ' ల నుండి  కాపాడుకోండి .

                           " స్వ కుటుంబ  రక్షణ మన జన్మ హక్కు '" 

judgement    Source ;-            http://indianexpress.com/article/india/india-others/conversion-for-sole-purpose-of-marriage-is-not-valid-hc/

                                                        (21/12/2014 Post Republished)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.