15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.



                              ఆయనొక పాస్టర్ . పేరు B. ప్రసాద రావు. ఆయన గారు మతం మారి తన పేరును శ్రీ ప్రసాద రావు నుంచి Mr జొసెప్ గా మార్చుకున్నారు . విజయనగరం జిల్లా  లోని శ్రుంగ వరపు కోటలో  ఒక చర్చ్ లో పాస్టర్ గా  గత 4 ఏండ్లుగా పని చేస్తున్నారు . వారికి భార్య ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . పోయిన సంవత్సరం ప్రార్ధనల సమయంలో అయన గారికి 14 యేండ్ల బాలిక పరిచయం అయిందట . ఆమెను జోసెప్ గారు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని , ఈ సంవత్సరం ప్రార్ధనల కొరకు రెగ పుణ్య గిరికి   రమ్మని సదరు పోన్ చేసాడట . అంత వరకు బాగానే ఉంది .

    అక్కడ మార్చ్ 2 వ తారికున , ప్రార్ధనలు పూర్తీ అయ్యాక ఇద్దరూ చిన్ని బాబు అనే వ్యక్తీ ఇంట్లో నిద్రించారు అట . అ సమయంలోనే పాస్టర్ గారిలోని "మగ బుద్ది " మేల్కొందట . మతం మారినంత ఇజీగా మారడానికి "మగబుద్ది " మారడం కష్టం కాబట్టి , జోసెప్ గారిని సదరు మగబుద్ది పోరు పెట్ట సాగిందట . దానితో జోసెప్ గారు అమ్మాయిని లైన్లో పెట్టడానికి చూస్తె అ అమ్మాయి ఒప్పుకోలేదు అనుకుంటా , వెంటనే అ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని ప్రమాణం చేసాడట . మరి అతని బార్య సంగతో అని అమ్మాయి డౌట్ వెలిబుచ్చితే , తన భార్యకు విడాకులు ఇచ్చేసి , బిడ్డలను అత్తారింటికి పంపిస్తాను అని చెప్పే సరికి , అ అమ్మాయి సరే అందట . అ మాటలతో వారి తోలి రాత్రి గడచి పోయింది .

                           ఇక్కడ అమ్మాయి వయస్సు 15 ఏండ్లు కాబట్టి ఆమె మైనర్ .ఒక  మైనర్ తో అంగీకారం తీసుకుని సెక్స్ లో పాల్గొన్నా , అంగీకారం లేకుండా పాల్గొన్నా అది చట్ట ప్రకారం "రేప్ " క్రిందకే వస్తుంది . ఆ  తర్వాత అ అమ్మాయికి కొంత జ్ఞానోదయం అయి కాబోలు తను చదువుకునే స్కూల్లో" దిగులుగా " గా ఉండటం గమనించిన టిచర్ ఆమెను ఓదార్పు మాటలతో అసలు విషయం రాబట్టారు . ఆమె స్తానిక స్వచ్చంద సంస్తకు సమాచారం అందిస్తే , వారు వచ్చి తొమ్మిదో తరగతి చదువుతున్న అ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి మార్క్ 27 న పోలిస్ కేసు పెట్టారు ఆట . దానితో పాస్టర్ గారు పారిపోయి ఎక్కడో దూరపు ప్రాంతంలో ఒక చర్చ్ లో తల దాచుకుంటే , మొబైల్ సంకేతాలు ఆదారంగా అతని జాడ కనిపెట్టి , అతనిని అరెస్ట్ చేసి రేమాండ్ కు పంపారు అట . కేసు దర్యాప్తులో ఉంది .

                                        ఇక్కడ విషయం ఏమిటంటే అమ్మాయి మైనర్ అన్న ఒక్క టెక్నికల్ కారణంగా పాస్టర్ చేసిన పని నేరం అయింది కాని , లేకుంటే వారు చేసిన పని కుటుంభ ద్రోహం క్రిందకు వస్తుంది . ఒక అడ పిల్లా , మరో స్త్రీకి విడాకులు ఇచ్చి ద్రోహం చేస్తాను అనగానే ఎలా అతనికి లొంగి పోయింది . బిడ్డలు కని  ఇచ్చిన  బార్యనే ఒక పడుచు పిల్ల కోసం విడాకులు ఇస్తాను అన్న అవిశ్వాసి , రేపు ఇంకో కన్నె పిల్ల కనపడితే , తనకూ అదే గతి పడుతుందని ఆలోచించ లేక పోయిందా ? లేదూ తనది చిన్న తనం అని డిఫెన్స్ క్లైమ్  చేస్తే, మరి అంత చిన్న పిల్ల , తనతో ఉంటె అతని పెళ్ళాం సంగతి ఏమిటి? అని ప్రశ్నించి , ఆమెకు విడాకులు ఇస్తాను అన్నాకా O.K అనడం ఏమిటి? స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సంప్రాదాయ బావనను అ అమ్మాయి ప్రవర్తన నిజం చేసింది .
 
          ఇక పొతే Mr. జోసెప్ గా మారిన ప్రసాదరావు , ఒక గౌరవనీయ స్తానంలో ఉండి , భార్యా పిల్లలతో చక్కగా సంసార జివితానందం పాడే అవకాసముండి , కేవలం ఒక పడుచు పిల్ల పొందు కోసం భార్యకు విడాకులు నిస్తాను అనడం , అ మాటతో మైనర్ ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యడం , ఇవ్వాన్ని చూస్తుంటే అతను మత పెద్ద రూపంలో ఉన్న "మ్రుగాడు " అని పిస్తుంది . "నా కోసం కాకుండా , మీ బార్యా బిడ్డలు కోసం ఏడవండి " అని తను సిలువ స్తంబం మిద ఉండి కూడా , కుటుంబ కర్తవ్యాన్ని బోదిo చిన , ఒక మహానియుడి సేవలో గడిపే పాస్టర్ , తుచ్చమైన శారీరక  పొందు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని , కన్న బిడ్డల్ని . విడనాదతాను అంటాడ ? ఆతను ఎ విదంగా చూసినా చర్చ్ పాస్టర్ పదవికి అనర్హుదు.ఈ  కేసులో చట్టం తన పని తానూ సక్రమంగా నేర్వేర్స్తుందని ఆశిద్దాం .

      ఏది ఏమైనా ," మతం మారితే మగాడి పేరు , ఆడదాన్ని పేరు మారతాఎమో కాని , వారి బుద్దులు మాత్రం మారవు " అని పై ఉదంతం వలన తెలుస్తుంది" . పాస్టర్ల వికృత రూపాలు ఒక ఇండియాకే పరిమితం కాదు అది ప్రపంచ వ్యాప్తమ్. ఎందుకంటే ప్రపంచంలో "మగబుద్ది " అనేది ఒకటే .కావాలంటే ఉదాహరణగా ఈ   క్రింది వీడియోను , ఆడియోను వినండి . మగబుద్దికి జాతి , కులం, మతం అనే తార తమ్యాలు లేవు . అది గమనించి జాగర్త పడితే అత్యాచారాలు రేటు కనీస స్తాయికి తగ్గించవచ్చు .

 (2/4/2014 Post Republished). 
                                                            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!