మాజీ నక్సలైట్ కు ఉన్న "మరదలి మీద మోజు" అతనిని మట్టుపెట్టెలా చేసిందట!
గతి తార్కిక బౌతిక వాదం గురించి, ఆ మాజీ నక్సలైట్ గారికి ఏమి తెలుసో మనకు తెలియదు కానీ , గతి తప్పిన వైవాహిక సంబందాలు మనుషులుని ఎంత నీచానికి దిగ జారేలా చేస్తాయో అతని జీవన విదానమే తెలియ చేస్తుంది. వివరాల్లోకి వెలితే, అతనొక మాజీ నక్సలైట్. అసలైన అన్నలతో కుదరక బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలసినట్లుంది. అతని పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు కి ఆరేళ్ళ క్రింతం సంద్య అనే ఆమె తో పెండ్లి అయింది. సంద్య కు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సుమ. మరదలి పెండ్లి శ్రీనివాసరావే దగ్గరుండి మరీ చేయించాడట! మరదలి అత్తగారిది వరంగల్ . మర...