Posts

Showing posts with the label A WOMAN IN CAPITALISM

ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

Image
                                                                                   భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .                      పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్...

మనం చూడాల్సింది " వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" కాదు".వుమెన్. ఇన్ కాపిటలిజం".

Image
                                                                                                          భారత దెశంలొ హిందూ జీవన విదానాన్ని ఏదొ రకంగా దెబ్బతీసి, తమ మతాలను, బావాలను వ్యాప్తి చెయ్యాలన్న దుర్బుద్దితో కొంతమంది విదేసి బావాజాల బానిసలు, ప్రయత్నిస్తున్నారు. వీరు ముక్యంగా బ్రహ్మాణ బావజాలాన్ని బూచిగ చూపి,మొత్తం హిందూ బావాజాలాన్ని పనికి రానిదిగ ప్రంపంచ ద్రుష్టిలో చిత్రీకరీస్తున్నారు. అటువంటిదే ఈ మద్య వచ్చిన "వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం"    సినిమా.దీనికి మేము చెప్పేది ఒకటే.ఎప్పుడో చెప్పబడి ప్రస్తుతం మార్పు చెందుతున్న బ్రాహ్మణ స్త్రీని గురించి కాదు  మీరు చూపించాల్సింది., మీరు వేనొళ్ల కీర్తిస్తున్న నెటి కాపిటలిజంలో  ఆదునిక స్త్రీ  దుస్తితి ఎలా ఉందో చూపించండీ. లేదంటే   క్రింది లింక్ మీద క్...