రాజకీయ పార్టీ నాయకుడికి రాముడి "చంక" ఎందుకు?
ఇది నేను కొంత అవేశంగా ప్రశ్నిస్తున్నట్లు ఉన్నా, పూర్తీగా సహేతుకం అనుకుంటున్నాను. అసలే నీవు హీందూ మతస్తుడివి కావు. ఇతర మతస్తుడివి. నీకొక రాజకియ పార్టీ ఏడ్చింది. అది నీవు ఉంటున్న నగరం తో పాటు చుట్టు ప్రక్కల పట్టణాల్లో కొంతమంది నీ పార్టీ వాళ్లు ఉంటే ఉండవచ్చు. నీ మతస్తులకే నీ పార్టీ అంటే పడని వాళ్లు చాల మంది ఉన్నారు. మరి నీ పార్టీ లో కూడ మా మతస్తులు ఉన్నారేమో నాకు తెలియదు. మొన్న నీ మీద హత్యా ప్రయత్నం జరిగి నీవు చావు బ్రతుకుల మద్య ఉంటె "అయ్యో ఒక యువ యం యల్ .ఏ ముస్లిమ్ ల తరపున గట్టిగా తన గళమ్ వినిపించె వాడికి ఇలా జరిగిందే అని ఎంతో బాద పడ్దాం.నీకు బాగుండాలని మనస్...