Posts

Showing posts with the label మంత్రాలకు చింత కాయలు

మంత్రాలకు చింత కాయలు రాలుతాయో? లెదో ? కాని , మాంత్రికుడి మర్మాంగం మాత్రం రాలి పోయిందట !!!?

Image
                                       సాదారణంగా స్త్రీలు ముక్కూ మొహం తెలిఒయని వారికంటే , బాగా తెలిసిన వారి చేతిలోనే ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని సంబందిత గణాంకాలు తెలియ చేస్తున్నాయి . వరుసకు బాబాయి అయిన వాడు కూతురి లాంటి అమ్మాయి మిద ఘాతాకానికి తలపడితే , ఏడుస్తూ కూర్చోకుండా తెల్లారి వాడికి జన్మలో మరచి పోలేని బుద్ది  చెప్పిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని మాదేపుర జిల్లాలో గత నెల 2 వ తారీఖున జరిగింది .      ఒక అమ్మాయి అనారోగ్యం తో బాద పడుతుంటే ఆమె తల్లి తన చెల్లెలు భర్త అయిన మహేంద్ర మెహత అనే తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తీ వద్దకు తీసుకు వెళ్లిందట . ఆతను జులై 1 వ తేదిన మంత్ర ప్రయోగం ద్వారా ఆమె జబ్బును నయం చేసే నెపంతో ఆమె మిద అత్యాచారానికి ఒడిగడితే పాపం అ అమ్మాయి తన బాదను తనలోనే దిగమింగి ఇంటికి వచ్చేసిందట . జరిగిన విషయం గురించి ఇంట్లో కూడా చెప్ప లేదట . దానిని అలుసుగా తీసుకున్న అ కామందుడు  తిరిగి 2 వ తారీకు రాత్రి అ అమ్మాయిని రమ్మనే సరికి , రహస్యంగా ...