మంత్రాలకు చింత కాయలు రాలుతాయో? లెదో ? కాని , మాంత్రికుడి మర్మాంగం మాత్రం రాలి పోయిందట !!!?




                                       సాదారణంగా స్త్రీలు ముక్కూ మొహం తెలిఒయని వారికంటే , బాగా తెలిసిన వారి చేతిలోనే ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని సంబందిత గణాంకాలు తెలియ చేస్తున్నాయి . వరుసకు బాబాయి అయిన వాడు కూతురి లాంటి అమ్మాయి మిద ఘాతాకానికి తలపడితే , ఏడుస్తూ కూర్చోకుండా తెల్లారి వాడికి జన్మలో మరచి పోలేని బుద్ది  చెప్పిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని మాదేపుర జిల్లాలో గత నెల 2 వ తారీఖున జరిగింది .

     ఒక అమ్మాయి అనారోగ్యం తో బాద పడుతుంటే ఆమె తల్లి తన చెల్లెలు భర్త అయిన మహేంద్ర మెహత అనే తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తీ వద్దకు తీసుకు వెళ్లిందట . ఆతను జులై 1 వ తేదిన మంత్ర ప్రయోగం ద్వారా ఆమె జబ్బును నయం చేసే నెపంతో ఆమె మిద అత్యాచారానికి ఒడిగడితే పాపం అ అమ్మాయి తన బాదను తనలోనే దిగమింగి ఇంటికి వచ్చేసిందట . జరిగిన విషయం గురించి ఇంట్లో కూడా చెప్ప లేదట . దానిని అలుసుగా తీసుకున్న అ కామందుడు  తిరిగి 2 వ తారీకు రాత్రి అ అమ్మాయిని రమ్మనే సరికి , రహస్యంగా ఒక పదునైన కత్తి , సేల్ పోన్ తీసుకుని అతని దగ్గరకు వెళ్లిందట . ఆతను వాగే వేదవ వాగుడు అంతా సెల్ పోన్ లో రికార్డ్ చేస్తూ , అతని మిద కురికి అతని మర్మాంగాన్ని కత్తి  తో కోసి పారేసిo దట . దానితో వాడు లబో దిబో మని గగ్గోలు పెడుతుంటే తప్పించుకుని ఇంటికి వచ్చేసిందట .

                         అ తర్వాత ఇంట్లో వాళ్ళు కేసు పెట్టడానికి ఒప్పుకోక పోయినా చివరకు రాజకీయ నాయకుల జ్యోక్యంతో జులై 30 తారీకున మహిళా పోలిస్ స్టేషన్ లో మాంత్రికుడి మిద కేసు నమోదు చేసారట పోలీసులు . అతను ప్రస్తుతం పరారిలో ఉన్నాడు . మంత్ర ప్రయోగ్గాలు చేసే వారు చిత్త శుద్దితో లేకుంటే క్షుద్ర శక్తులు వారినే బలిగోoటాయని "విశ్వ్వాసులు " అంటుంటారు . ఈ కేసులో మాత్రం క్షుద్ర శక్తులు సంగతేమో కాని సాహాసి అయిన అ అమ్మాయి అపర కాళిక గా మారి వాడి పీచమణిచింది .మంత్రాలకు చింత కాయలు రాలుతాయో? లెదో ? కాని , మాంత్రికుడి మర్మాంగం మాత్రం  రాలి పోయిందట !!!?
                                                          (2/8/2014 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం