ఒక బస్సులో ఇద్దరు హీరోలు , ముగ్గురు విలన్లు , యాబై మంది వెదవలు కలిసి ప్రయాణం చేస్తుంటే ,ఇలాంటి " స్మార్ట్ సీన్ " లే ఉంటాయి!

                                                                     
           

          అరెరే ! ఏమి సమాజం! ఏమి సమాజం! స్మార్ట్ సిటి ల కోసం ఆరాట పడే సమాజం ఇలాగే ఉంటుందా ? ఇందుకా మనం నాగరీకులుం అని మురిసి పోయేది. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడం ఎలాగూ చేత కాదూ , కనీసం దైర్యంగా ఇద్దరు ఆడపిల్లలు తమ పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను దైర్యంగా ఎదుర్కొంటుంటె , వారికి బాసటగా నిలిచి , తప్పు చేసిన వారిని నాలుగు పీకి , పోలిస్ కేసులు పెట్టించాల్సిన అవసరం లేదా? ఆ బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు ఇంక్లుడింగ్  స్త్రీలు ఎందుకు మన్ను తిన్న పాముల్లా , అలా మెదల కుండా ఉన్నారు? అసలు ఈ సీన్ వెనుక జరిగినదేమిటి? అమ్మాయిలని బనాయించిన కేసులో 48 గంటలు గడచినా పోలిసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యకే , అమ్మాయిల తల్లి తండ్రులు పోలీసులను ఆశ్రయించారు ఆ తర్వాత కూడా పంచాయతి పెద్దలు వారిని కేసు ఉపసంహరించుకోమంటున్నారు అంటె, అబ్బ్బాయిలు అమ్మాయిలని ఏడిపించడం కామన్ అని హర్యానాలోని పెద్దమనుషుల అబిమతమా? పోలీసులకు కూడా అదే బావమా? ఇవ్వన్నీ "డేరింగ్ హర్యానా సిస్టర్స్ " ఉదంతం లో ఉదయిస్తున్న ప్రశ్నలు. పూర్తీ వివరాలు కోసం పై చిత్రం లోని పత్రికా సారాంశం చూడండి .
                                                                       


 ఇక్కడ మనం అలోచించాల్సింది ఏమిటంటె , బస్సులో ప్రయాణిస్తున్న పాసెంజర్స్ ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాక పోతే ,కేసు తిరిగి అమ్మాయిల మెడకే చుట్టుకుంటుంది . సెల్ చిత్రీకరణ లో అమ్మాయిలూ అబ్బాయిని బెల్ట్ తీసుకుని బాదడం కనిపిస్తుంది కాని , పోకిరీలు చేసిన వేదవ పని కనిపించదు. బస్సులో పాసెంజర్స్ ఎవరూ అమ్మాయిలకి సపోర్ట్ గా రాకపోవటం డిఫెన్స్ వారికి అనుకూలమైన పాయింట్  గా మారుతుంది. కాబట్టి నిర్బయ లాంటి ఉదంతాలతో అట్టుడుకుతున్న సమాజంలో,  తమ కళ్ళ  ఎదుటే  పోకిరీలు అమ్మాయిలని ఏడిపిస్తుంటె , జనం కిమ్మనకుండా ఉన్నారు అంటె , నిజంగా  ఆ పోకిరీలు కంటే ఎక్కువ శిక్ష అనుబవించాల్సిన నేరస్తులు , ఆ చేత కాని సహా  ప్రయాణీకులే  అన్నది స్పష్టం! ఏదేమైనా హాట్సాప్ టు  డేరింగ్ సిస్టర్స్!

    బస్సులో పోకీరలను డేరింగ్ సిస్టర్స్ ఎలా బెల్ట్ తీసుకు బాదుతున్నారో క్రింది వీడియోలో చోడండి.
       
          

                                             (1/12/2014 Post Republished).

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!