ఆడపిల్లల నెత్తి మీద చేతులు పెట్టి ,వారిని పడుకోబెడుతున్న, వీరి గురించి ఏ పేపర్ రాయదెందుకు?ఏ మీడియా చూపదెందుకు?

                                                                           


                            భారత దేశం సెక్యులర్ దేశం. అంటే రాజ్యం ద్రుష్టిలో మతాలూ అన్నీ సమానమే . కాని ఆచరణలో మాత్రం పూర్తి విరుద్దం. ఇక్కడ మెజార్తీ ప్రజలు హిందువులే అయినా , మత స్వేచ్చ లో మైనార్తీలకు ఉన్నంత స్వేచ్చ ఈ  దీనులకు లేదు. కారణం ఇండియాలోని పత్రికలూ , మీడియా తో పాటు మొన్నటి దాక కేంద్ర ప్రబుత్వం లో అధికారం చలాయించిన పార్టి మైనార్తీ మతస్తుల పక్ష పాతి  కాబట్టి. ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఒక కేసులో తీర్పును ఇస్తూ సాక్షాతూ మన దేశ అత్యున్నత న్యాయ స్తానం "ఈ దేశం లో మైనార్తీ లకు ఏ మత స్వేచ్చ ఉందో , అదే స్వేచ్చ మెజార్తీ లు అయిన హిందువులకు ఉంటుంది" అని చెప్పాల్సి వచ్చిందంటె వారి స్వేచ్చా ఎంత దీనావస్థ లో ఉందో ఇట్టె అర్దమవుతుంది.
                     సాదారణంగా ఏ దేశం లో అయినా మెజార్టీ మతస్తుల ప్రభావానికి మైనార్టి మతస్తులు స్వేచ్చగా తమ మత కార్యకలాపాలు నడుపుకోలేరు కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక రాయితీలు , రక్షణలు ఇవ్వడం జరుగుతుంది. కాని ఈదేశం  లో పరిస్తితి అందుకు పూర్తిగా బిన్నం. మైనార్తీ లు విదేశి డబ్బును ఉపయోగించి హిందువులను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నా ఏమనలేని నిస్సహాయ పరిస్తితి హిందువులది. కాని అదే పని స్వచ్చందంగా ఎవరైనా హిందూ మతంలోకి మారితే మాత్రం పేపర్ , మీడియా గగ్గోలు పెడుతూ , మత స్వేచ్చ గురించి పుంఖాను పుంఖాలుగా రాతలు. మీడియాలో చర్చలే చర్చలు. దీనిని అరికట్టలేక పోవడానికి ఉన్న ఏకైక కారణం మన నరాల్లో తర తరాలుగా జీర్నీంచుకుపోయిన అనైక్యతా రోగం. ఆ రాగమే మనలను వందల ఏండ్లుగా విదేశి పాలనలో మగ్గేట్లు చేసింది. అదే ఇప్పుడూ అన్య మత రూపంలో విస్తరిస్తున్న విదేశి సంస్కృతికి బానిసలుగా మారేట్లు చేస్తుంది. అందుకే హిందువులారా ఇకనైనా మేల్కొని మన చుట్టూ విస్తరిస్తున్న ఈ విష సంస్కృతిని  గుర్తింఛి దాని నిర్మూలనకు నడుం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

      పై ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఇటీవల తమిళ నాడులో, మైనార్టి మతానికి చెందిన  ఒక విద్యాలయంలో , అక్కడి తమిళ విద్యార్దినులను హిప్నాటిజం అనే మత్తులోకి వెళ్ళేలా చేసి , వారిని పడుకోబెట్టి , ఎలా వారి మత ప్రభావానికి గురి అయ్యేలా చేస్తున్నారో క్రింది వీడియో చూస్తే తెలుస్తుంది. ఇంత జుగుప్త్సకరమైన కార్యక్రమం జరిగితే దీని గురించి ఏ పత్రికా రాయలేదు. ఏ మీడియా చానల్ మాట్లాడలేదు. ఇదే పనిని ఏ భజరంగ్ దళ్ లాంటి సంస్థలు చేస్తే  పాటికి ఏకిపారేసే వారే . దేశంలో కృత్రిమ గొంతులు ఎన్నో,మొరిగేవి. కాని అలా జరుగలేదు కాబట్టే మనం నడుం బిగించి మనకున్న వనరులతోనే వీరి దురాగతాలను ప్రజల దృష్టికి తీసుకు వెల్లాలి. అందులో బాగంగానే నా బ్లాగులో ఈ వీడియోను పెట్టాను. మీరూ కూడా దీనిని షేర్ చేసి సాద్యమైనంత వరకు ఎక్కువ మందికి ఈ సమాచారం  చేరేలా సహకరించగలరు.(Video credit:Incredible Humanity)
video
ఈ  వీడియో ఓపెన్ కాకపొతే ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు 

(18/7/2015 Post Republished)
                                                                                 Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.