నా బట్టలు ,నా ఇష్టం ! మీ కేంట్రా ? అంటున్న ఈ కామెడీ ని చూడండి !!!.

                                                                         
 

                            మై డ్రెస్ ,మై చాయిస్ అనే నినాదం తో మోడ్రన్ స్త్రీ వాదం తన లోని విశ్రుంఖల స్వేచ్చా వాంచను తెలియ చెయ్యడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం . భారత దేశం లో  కూడా అటువంటి విపరీతపు అలోచనా దోరణి వైపు యువతను ఆకర్షించేలా మోడ్రన్ స్త్రీ వాదం ప్రయత్నిస్తుంది . దాని కోసం మన దేశం లో స్త్రీల మీద జరుగుతున్నా అత్యాచారాల కు వ్యతిరేకంగా జరిగే అందోళనలో ,తమ అనుకూల వర్గాలు చేత ప్ల కార్డులు పట్టి ప్రదర్శనలు నిర్వ హిస్తూ ఉంటారు .
       
  సాంప్రాదాయ స్త్రీ వాదం స్త్రీలకు పురుషులతో  పాటు సమాన గౌరవం ,రక్షణ కోరుకుంటుంటే ,దానికి వ్యతిరేకంగా మోడ్రన్ స్త్రీ వాదం విశ్రుంఖల స్వేచ్చను ఆసిస్తుంది .దానికి కారణం సింపుల్ . సాంప్రదాయ స్త్రీ వాదం వలన మల్టీ నేషనల్ కంపెనీలకు నష్టం . ఇక్కడ చౌక గా లభించే స్త్రీ శ్రమ లభించదు . ప్యాషన్ ల పిచ్చి లో జరిగే కోట్ల కొలది బట్టల వ్యాపారాలకు మోడ్రన్ స్త్రీ వాదం ఉపయోగ పడి నట్లు సాంప్రదాయ స్త్రీ వాదం ఉపయోగ పడదు . అలాగే స్త్రీలను సెక్స్ బానిసలుగా మార్చి వారిద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్న "సెక్స్మామాఫియా " కు సంప్రాదాయ స్త్రీ వాదం పక్కలో బల్లెమ్.  మోడ్రన్ స్త్రీ వాదం వైపు ఆకర్షితులైన వారిని,సాంప్రాదాయ కుటుంబ రక్షణకు దూరం చెయ్యడం ద్వారా , తమ గుప్పెట్లో పెట్టుకుని ,తమ వ్యాపార అవసరాలకు అనుగునంగా మార్చుకోవడం తేలికైన పని .దిని కోసం "స్త్రీల మీద   కుటుంబం లోని తండ్రి ,అన్న దమ్ములు  సైతం అత్యాచారాలు చేస్తున్నారు అ". అనే తప్పుడు ప్రచారాలను చేస్తూ నాగరిక యువతలో కుటుంబ విదానం పట్ల  ఏవగింపు కలిగేలా చేసి వారిని కుటుంబ రక్షణకు దూరం చేస్తున్నారు . ఇలా దూరం అయ్యే వారిలో 90% అంతిమంగా వ్యభిచార గృహ పంచన చేరుతున్నారు . ఇది సెక్స్ మాఫియా కు కాసుల పంట పండిస్తుంది . అందుకే మోడరన్ స్త్రీ వాద పబ్లిసిటి కి వారు ప్రత్యక్షంగా ,పరోక్షంగా దనం తో సహా అనేక విదాలుగా  సహాయం చేస్తుంటారు .

  మన దేశం లో మోడ్రన్ స్త్రీ  వాదం ఇంకా ముసుగు లోనే ఉండి చాప క్రింద నీరులా ప్రవహిస్తూ ఉంది .ఎందుకంటె  ఇక్కడ అంతో ఇంతొ సాంప్రదాయ విలువలతో బ్రతుకుతున్న అభాగ్య  స్త్రీలకు ఒక్క సారిగా తమ విశ్వ రూపాన్ని చూపిస్తే అసహ్య హించు కుని  దూరంగా పారి పొయే ప్రమాద ముంది . అందుకే సంప్రాదాయ స్త్రీ వాదాని సమర్దించే పురుషులు ఎవరైనా ,స్త్రీలు సాంప్రాదాయ వస్త్ర దారణ చేయండి అని హితవు చెప్పినప్పుడల్లా 'మా బట్టలు ,మా ఇష్టం "అని ప్ల కార్డులు ప్రదర్సనలు ఇస్తూ మెల్ల మెల్లగా అమాయక  యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు . కాని "మా బట్టలు మా ఇష్టం "అనే నినాదం   స్త్రీ జాతి ఒనత్యాన్ని నాశనమ్ చెసే కుట్ర ఎంతగా దాగి ఉందో క్రింది విడియోలో చూసి తెలుసుకోవచ్చు .

 మై డ్రెస్ మై చాయిస్ అనే నినాదం స్త్రీ జాతిని అహంకార పురుష అనందం కోసం ఉపయోగ పడేలా  చేయడానికి ఉద్దేసించ బడిన అంతర్జాతీయ కుట్ర .దినిని అన్ని దేశాల సాంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నారు . అన్ని మతాల వారూ దీనిని అసహ్య పడుతున్నారు .  కామెడిగా కన్పిస్తున్న  "మై డ్రెస్ ,మై చాయిస్ "అనే ఈ కెన్యా విడియో ద్వారా మోడరన్ స్త్రీ వాదుల మనసులోని మకిలి బావాలు  ఏమిటొ చక్కగా తెలుసుకోవచ్చు

                         
                    
                                         (10/2/2015 Post Republished)

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.