కట్టుకున్న మొగుడ్ని కాదని , కన్నపిల్లల్ని వద్దనుకొని వెళ్ళిన ఆమె, చివరకు నగ్నంగా వీదుల్లొ ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది ?!!!

                                                                 
         

మొన్నీ మద్య ఒంగోలులో ఒక సంఘటణ జరిగింది . ప్యామిలీస్ ఉండె కాలనిలోని  ఆ ఇంట్లోనుంచి ఒకావిడా నగ్నంగా పరుగులు పెడుతూ వీదిలోకి వచ్చింది . దానితో స్టన్ అయిన అక్కడి మహిళలు కొంతమంది ఆమెను దగ్గరకు తీసుకుని , ఓదార్చి విషయం కనుకుంటే ఆమె చెప్పిన కఠిన నిజాలు వారిని నిలువెల్లా వణికించాయి అట. ఆమె ఏ ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు వచ్చిందో ,ఆ  ఇల్లు , పక్కా బ్రోతల్ హౌస్ అట. కాలనిలోని వారెవరికీ అనుమానం రాకుండా , పిల్లా జెల్ల తో కాపురాలు చేస్తున్నట్లు నటించే ఆ ఇంటి వారు నిజానికి వ్యభిచార గృహ నిర్వాహకులు అట. వేరే ప్రాంతాలు నుండి అమ్మాయిలని రప్పించి , విటుల కోరికలు తీరుస్తూ , డబ్బు సంపాదిస్తున్న వారు, తమ నీచ వ్యాపారానికి  ప్యామిలీ లు ఉండె కాలనీ ఎందుకు ఎంచుకున్నారు అంటె "పోలిస్ రైడ్" లు లేకుండా చూసుకోవడానికే అట!.

   మరి నగ్నంగా  వీదిన పడిన అ అబాగ్య స్త్రీ కద ఏమిటో తెలుసా ? ఆవిడకి సంసారం , మొగుడు , పిల్లలు ఉన్నారు అట. 3 ఏండ్ల క్రితం దూరపు బందువులు ఇంటికి వెళితే ఆవిడకి మత్తు మందు ఇచ్చి , ఆ రోజు నుంచి , వీదిన పడె రోజు వరకు ఆమెతో వ్యభిచారం చేయించారట . మరి 3 సంవత్సరాలు ఎందుకు మెదలకున్నావు అంటె , తనకు ఏమిజరుగుతుందో తెలియని స్తితిలో ఉన్నాను అంటుంది . ఆమెను రోజూ నానా హింసలూ  పెట్టారట . చివరకు ఆమెను ఎయిడ్స్  రోగం ఉన్నవాడితో కొరికించారు అట . ఇప్పుడేమో తనకు తన పిల్లలూ భర్త కావాలని హృదయ విదారకంగా ఏడుస్తుంటే చూసే వారికెవరికైనా జాలి కలుగక మానదు.

                                 కుటుంబాలలో స్త్రీలకు రక్షణ లేదు అంటూ మొత్తం కుటుంబ వ్యవస్తనే నాశనమ్ చెయ్యాలంటూ ప్రబోదించే వారి వెనుకాలా పైన చెప్పిన " బ్రోతల్ వ్యాపార లాబీలు " ఉన్నాయా అనిపిస్తుంది ఈ  సంఘటన చూస్తుంటే . ఆ అబాగ్య స్త్రీ చెప్పేదాంట్లో కేసు పెట్టడానికి పనికొచ్చే అంశాలు తప్పా , ఆమే అమాయకురాలు అని నిరూపించె అంశాలు తక్కువ. " మంది మాటలు నమ్మి మారు మనువు పోతే , ఇళ్ళు గుల్ల , ఒళ్ళు గుల్ల అయిందట " అన్న చందాన ఉంది ఆమె పరిస్తితి. బ్రోతల్ వెదవలు చెప్పిన మాటలు నమ్మి బంగారం లాంటి తన సంసార జీవితం నాశనమ్ చేసుకుని ఉంటుంది . ఇప్పుడు 3 యేండ్లు గడిచాకా , అన్నీ అయిపోయి రోగాలు అంటుకున్నాకా , బ్రోతల్స్ పెట్టె హింసలు భరించలేక , చివరకు పాపం  సిగ్గు విడచి ,  వీదులోకి నగ్నంగా పరిగెత్తుకు రావాల్సి వచ్చింది . ఇప్పుడు ఆమె రియలైజ్ అయినా ఆమే భర్త , పిల్లలు ఆమెను అంగికరించి ఆదరిస్తారు అనేది అనుమానమే! చివరకు "ప్రొటెక్షన్ హోమ్ "లే గతి . సంసారాల్లో కలతలు సహజమ్. వాటిని సరి అయిన పద్దతుల్లో నివారించుకోవడంలో విజ్ఞత ఉంది తప్పా , అందరినీ వదిలేసుకుని వీదుల్లో స్వేచ్చా స్వాతంత్ర్యం వెతుకోవడం లో కాదు

   స్త్రీకి అయినా , పురుషుడికి అయినా కుటుంబమే సంపూర్ణ రక్ష ఇస్తుంది. కుటుంబాలలో ఉండేది మనుషులు కాబట్టి , ఆవేశాలు , కోపాలు తాపాలు ఉంటాయి . కాని వాటిని సరి చేసే ప్రేమానురాగాలు ఉంటాయి కాబట్టి , కుటుంబ సబ్యులు కలసి మెలసి ఉండగలుగుతున్నారు , అటువంటి కుటుంబ వ్యవస్థ మీద లేని పోని దుష్ప్రచారాలు చేస్తూ , ఇంట్లో ఉన్న కుటుంబ స్త్రీలను బయటకు రమ్మని ప్రోత్సాహించే వారు ఖచ్చితంగా ఆ స్త్రీలను తమ స్వార్ద ప్రయోజనాలకు ఉపయోగించడానికి చూసే వారే . అందుకు మంచి  ఉదాహరణే  ఈ ఒంగోలు ఉదంతం . కాబట్టి మన నినాదం ఒకటే " కుటుంబo ని  రక్షించండి . అది మనల్ని రక్షిస్తుంది " .
 మరిన్ని వివరాలు కోసం క్రింది వీడియోను చూడండి .

               

                                                   (10/12/2014 Post Republished).

Comments

  1. తరచుగా కుటుంభం అని ఎందుకు వ్రాస్తున్నారో బోధపడటం‌లేదు. 'కుటుంబం' అనేదే సరైన వర్ణక్రమం. 'భ' కు బదులు 'బ' అని వ్రాయగలరు. ఒకవేళ ఈవిషయంలో మీ తెలుగు సాఫ్ట్‌వేర్ వలన కలుగుతున్న ఏమన్నా ఇబ్బంది పాత్ర ఉందేమో తెలియదు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన దే కారణం.అందుకనే కొన్ని సార్లు కరెక్టుగాను మరికొన్ని సార్లు తప్పుగాను కుటుంబం పదం ఉంది.మీ సూచనకు ధన్యవాదాలు.తప్పులను సరిచేయడమయినది

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం