నగ్న పూజలు చేస్తె "ఏసయ్య" కరుణిస్తాడు అని , భక్తురాళ్ళను వ్యభిచారులుగా మార్చిన "ఫాస్టర్ "!!!
వర్జీనియాలో ఒక చర్చలో నగ్న ప్రార్ధనలు చేయిస్తున్న ఒక పాస్టర్ ! |
పశ్చిమ గోదావరి జిల్లాలోని,జగన్నాధ పురంలోని ఒక చర్చ లో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తీ , చర్చ్ కు వచ్చె భక్తురాళ్ళకు ఒక సులభ ఉపాయం చెప్పాడు అట . ఏసు ప్రభువు దర్శనం త్వరగా కావాలి అంటె ఇలా బట్టలు దరించి ప్రార్దిస్తే కుదరదు, బట్టలన్నీ విప్పి నగ్నంగా ప్రార్దించే వారంటే ప్రభువుకు ఇష్టం కాబట్టి ,అలా చేస్తే వెంటనే ఏసయ్య కరుణిస్తాడు అని చెపితే ,అమాయంకంగా నమ్మిన మహిళా విశ్వాసులు అతను చెప్పినట్లే చేసారట . ఆ తర్వాత అలా చేస్తున్నప్పట్కి ఏసయ్య కరుణించలేదు లేదు కాని,పాస్టర్ మాత్రం కరుణించాడు .ఎలా అంటె
నగ్నంగా ప్రార్దిస్తున్న అ మహిళలను తన సెల్ లో చిత్రీకరించి ,దానిని వారికి చూపించి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ,చిన్నగా వారిని తనకు పని చేసి పెట్టె పెద్దమనుషుల కోరికలు తీర్చే విదంగా వ్యభిచారిణులుగా మార్చి వేసాడు అట. చివరకు అందులో ఒక మహిళ ఎదురు తిరిగి ,విషయం అంతా పోలీసులకు చెప్పే సరికి పాస్టర్ గారి నీచ కార్యక్రమాలు బయట పడ్డాయి . ప్రస్తుతం పాస్టర్ పరారిలో ఉన్నాడు . పోలిసులు అతనిని వెతికే పనిలో ఉన్నారు . అ చర్చ్ లో ఇంకా ఏమి జరిగి ఉంటుందా అని భకురాళ్ళ భందువులు అందోలనలో ఉన్నారు .ఈ కేసు దారూణాతి దారుణమైనది . అయినా అభ్యుదయ మహిళా సంఘాలు పట్టించుకున్న దాఖాలాలు లేవు . బహూశా ఆ పాస్టర్ ఏ స్వామీజీయొ అయ్యుంటే ఇప్పటికే ఎన్నో గొంతుకలు లేచేవి .కాని అలా పాస్టర్ విషయంలో జరగటం లేదు అంటె ఇది ఇండియా కాబట్టి . నగ్నంగా క్రీస్తును పూజించడం అనే ఆచారమ్ విదేశాలలో ఉంది .పై చిత్రం దాని తాలుకయే . అదే అచారాన్ని సదరు పాస్టర్ జగన్నాద పురంలో ప్రవేశ పెట్టాడు . అదీ సంగతి .
(4/4/2015 Post Republished)
Comments
Post a Comment