సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"


                                                                       


పోగాలం దాపురించినపుడు నరుడికి విపరీత బుద్దులు పుడతాయాని , అటువంటి విపరీత బుద్దులలో ముక్యమైనవి ప్రకృతికి విరుద్దంగా మనిషి చేసే పనులు ఉంటాయని ,ఇంచు మించు అన్ని మతాలకు సంబందించిన గ్రందాలు ఘోషిస్తున్నాయి . ఇక హిందూ పురాణాలు అయితే 'ఎప్పుడు మానవ బుద్ది ప్రకృతికి వ్యతిరేకంగా విపరీత పోకడలు పోతుందో అదే 'కలి యుగాంత ' లక్షణం అని కూడా  చెప్పాయి. సరే ఎవరు ఏమి చెప్పినా ,జరుగనున్నది జరుగక మానదు ,కాల చక్రం  అప ఎవరి తరం కాదు కాబట్టి, ఆరు నూరైనా "కలి యుగానికి "బై బై చెప్పాల్సిందే అని ప్రతిన పూనినట్లుంది U.K. లోని ఆధునిక మహిళలు . అందుకే వారు పురుష సంపర్కం లేకుండానే ,ఏకంగా పిల్లల్ని కనేసి ది గ్రేట్ "కన్య మాతలు " గా మారిపోతున్నారు అట!

   ఇలా బ్రిటన్ లోని మై చాయిస్ మహిళలు కన్య మాతలుగా మారాలని నిర్నయిమ్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అట . కొంత మందికి తమకు సరి అయిన పురుష జోడిని ఎన్నుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది అట . మరి అన్నేళ్ళు పిల్లలని కనకుండా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని, అలీ పోస్ట్ కంటే ముందే అమ్మ పోస్ట్ ఎంజాయ్ చేద్దామని ,I V F పద్దతి ద్వారా అమ్మలుగా మారిపోతున్నారు అట. అంటె ప్రక్రుతి సహజమైన సంతానోత్పత్తి  ప్రక్రియను కాలదన్ని , పశువుల హాస్పిటల్లో జంతువులకు జరిపే వైద్య ప్రక్రియలో మాదిరి సంతానం ని పొందుతున్నారు అన్న మాట. 

                ఇలా కన్య మాతలు గా మారేవారిలో 31% మంది ,తాము అనుసరించే మతా చారానికి అనుగుణంగా వారు సంతకం చేయడం కూడా ఒక ప్రదాన కారనం . వీరికి వారి మతం చెప్పేది ఏమిటంటే "సెక్స్ " అనేది ఒక మహా పాపం . దానివలన మనుజులు నరక కూపం లోకి నెట్టివేయబడతారు . కాబట్టి ప్రబువు కృప కోరువారు సెక్స్ కి దూరంగా ఉండాలి . దాని కోసం ఒక "నైతిక  ప్రమాణ పత్రం " మీద సంతకం చేసి జీవితం లో సెక్స్ గురించి ఆలోచించడం మాని వేయాలి. మరి ఇలా , ప్రమాణ పత్రం ల మిద సంతకం చేసినంత తేలిక కాదు గదా,మనసులోని మాత్రుత్వపు కోరికను చంపుకోవడం ? అందుకే మగాడి సంపర్కాన్ని కాదనుకున్నా , అతడి లోని బీజాన్ని మాత్రం అంగీకరించి ఆత్మవంచన చేసుకుని తల్లులు అవుతున్నారు . దినికంతా కారణం మగాడ్ని కాదని , మగతనం ని తస్స్కరిమ్చే  ఆధునిక వైద్యమహిమ .     

                        ఏది ఏమైనా స్త్రీ పురుషుల మద్య ప్రేమాభిమానాలు లేకుండా , మానాభిమానాలు తో పనిలేకుండా పుట్టుకొస్తుస్తున్న ఒక "మ్లేచ్చ తబ్బర జాతి "అవిష్క్రుతికి ఘన స్వాగతం పలుకుతున్న ఆదునిక మై చాయిస్ కన్య మాతలు వర్దిల్లండి  . 'కన్య మాతలను అరాదించి , ఆరాదించి చివరకు తామే కన్య మాత లుగా మారి పోతున్న వీరిని చూసి ప్రక్రుతి నివ్వేరపోక మానదు.     


సోర్స్:-     http://timesofindia.indiatimes.com/home/science/Women-who-have-never-had-sex-give-virgin-birth-through-IVF-say-doctors/articleshow/49152686.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

                                             (15/12/2015 Post Republished).

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.