"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

                                                                           


                                ఆ మధ్య ఢిల్లీ కి చెందిన ఒకావిడ గారు తన కూతురికి పాస్ పోర్ట్ కావాలని సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయం లో అప్లై చేస్తే , ఆ అప్లికేషన్ పరిశీలించిన అధికారులు అమ్మాయి తండ్రి పేరు అన్న కాలం ఖాళీగా ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టం అప్లికేషన్ తీసుకోవటం లేదు కాబట్టి తండ్రి పేరు ఏమిటో చెప్పండి అన్నారట . దానికి అగ్గి మీఁద గుగ్గిలం అయిన  సదరు మాతృమూర్తి " పిల్ల పుట్టగానే తండ్రి వదిలేసి పొతే, నేనే తల్లి తండ్రి అయి పెంచితే , ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం ,వాడి పేరు నా  కూతురు  కి తండ్రిగా చెప్పాలా ? నెవ్వర్ !"  అందట . దానితో తెల్లబోయిన అధికారులు "చూడమ్మా నీ  మొగుడికి నీకు ఉన్న గొడవలు గురించి , కంప్యూటర్ కి అనవసరం . తండ్రి పేరు రాస్తేనే అది అప్లికేషన్ స్వీకరిస్తుంది . లేదంటే మీ ఇష్టం అనేసరికి ,ఎప్పుడో తెగతెంపులు చేసుకుపోయిన మాజీ మొగుడి పేరును  కూతురి తండ్రిగా చెప్పటం ఇష్టం లేని ఆవిడ గారు ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేస్తె కోర్టు వారు ఆమె కూతురు  అప్లికేషన్ ని తండ్రి పేరు లేకుండానే తీసుకోమని ఆదేశాలు ఇచ్చ్హారు. అయితే తండ్రి పేరు లేనంత మాత్రానా పాస్ పోర్ట్  ఇవ్వ రాదు అని పాస్ పోర్ట్ చట్టం లో ప్రత్యేకంగా లేదు కాబట్టి ఆ కారణం తో పాస్ పోర్ట్ నిరాకరించడం కుదరదు అనే టెక్నీకల్ కారణం తో ఆదేశాలు ఇవ్వడం జరిగింది .

 ఈ కేసు తీర్పులో ఢిల్లీ హై  కోర్టు వారు చేసిన వ్యాఖ్యలు  భవిష్య భారత సమాజాం సింగిల్ పేరెంట్ సిస్టం తో ఎలా వర్దిల్ల బోతుందో  చూపించింది . ఆ మాట ఏమిటంటే
"Justice Manmohan observed, "This court also takes judicial notice of the fact that families of single parents are on the increase due to various reasons like unwed mothers, sex workers, surrogate mothers, rape survivors, children abandoned by father and also children born through IVF technology." He said just because the software of the passport office didn't accept a single parent's applications, it cannot become a legal requirement."

  అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాను రానూ ఇండియాలో సింగిల్ పేరెంట్ లు ఎక్కువయ్యేటట్లే ఉన్నారు దానికి కారణం "పెండ్లి కానీ తల్లులు , సెక్స్ వర్కర్ లు , సర్రోగేట్ తల్లులు , తండ్రుల వదిలేసిన పిల్లలు తల్లులు మరియు IVF టెక్నలాజి ద్వారా సంతానం పొందిన సింగిల్ పేరెంట్ లు . కాబట్టి సాప్ట్ వేర్ తీసుకోవడం లేదు అనే కారణం తో సింగిల్ పేరెంట్ ల పిల్లల అప్లికేషన్ లను పాస్ పోర్ట్ అధికారులు నిరాకరించడం కరెక్టు కాదు , ఎందుకంటే అది చట్ట ప్రకారం అవసరం అని చట్టం లో లేదు కనుక .

  దీని వలన ఇప్పుడు పాస్ పోర్ట్ అధికారులు చేయాలసింది ఏమిటంటే పేరెంట్స్ అనే కాలం లో సింగిల్ పేరెంట్ అనే కాలం ని కూడా చేర్చాలి . అవసరమయితే పైన తెల్పిన సింగిల్ పేరెంట్ కేట గిరీలు కూడా చేరిస్తే సరిపోతుందేమో !.

     మరి ఇలా సింగిల్ పేరెంట్ సిస్టం కి మనం O.K  అంటే సమాజం లో భవిష్యత్ లో ఏ దుష్పలితాలు ఉండవా అని ఆలోచిస్తే ఉండటం ఖాయం అనిపిస్తుంది . ఎందుకంటే ఈ  మధ్యనే ఒక వార్త చదివాను . అమెరికాలో 28 ఏండ్ల అమ్మాయి  డేటింగ్ సైట్ ద్వారా ఒక డబ్బు ఉన్న ముసలోడి తో డేటింగ్ కి సై అనడమే కాక అతడినే పెండ్లి చేసుకుని సంసారం సాగిస్తుంటే , ఒక రోజు ముసలోడి ప్యామిలీ ఆల్బమ్ లో తన తండ్రి ఫొటో చూసి "ఈయనెలా తెలుసు మీకు " అంటే వాడు నా కొడుకు అన్నాడట . అంటే ఆ యువతి సంసారం చేస్తోంది స్వయానా తన తాతతోనే . ఇదెలా సంభవం అయిందంటే యువతి  తండ్రి చిన్నపుడుగా ఉన్నప్పుడే తన నాయనమ్మ తాతను వదిలేసి "సింగిల్ పేరెంట్ " గా మారి పోయినందువలన . అయన పేరును రికార్డుల్లో ఎక్కడా చెప్పనందువలన . ఇప్పుడు చెప్పండి సింగిల్ పేరెంట్ కి O.K అంటే ఇలా రక్త సంబంధీకులతో సంసారాలు సాగించే దుష్పరిణామాలు కలిగే అవకాశం లేదా?

      ఇంకొక దుష్పలితం ఏమిటంటే ఈ మొగుళ్ళు మంచి వారు కాదని సింగిల్ పేరెంట్ లు గ మారుతున్న స్త్రీలే , అసలు పిల్లలు కనడానికి మొగుడెందుకు ,మగాడు చాలు అని ఆ తర్వాత మగాడు కూడా అక్కర్లేదు అతడి వీర్యం కొనుకుంటే చాలు  అనే ఆలోచనకు వస్తే ? అప్పుడు కొంతమంది మగాళ్లు కేవలం స్పెర్ం  సేకరించడానికి పనికొచ్చే "దున్నపోతు " లుగా మారిపోతారు. పైన చిత్రం ఉన్న దున్న పోతులను చూడండి ఒకటి 15 కోట్లు చేస్తే , మరొకటి 13 కోట్లు విలువ చేస్తుందట . ఏమిటయ్యా వీటికి ఇంత విలువ అంటే , వాటి వీర్యపు చుక్కఒకటి 400 రూపాయలు పైనే ఉంటుంది అంట . వాటి మీద కోట్ల రూపాయలు సంపాదిస్తారు అట వాటి యజమానులు . అందుకే వాటికింత విలువ.

    స్త్రీలను సెక్స్ వర్కర్ లుగా మార్చి బ్రోతల్ హౌస్ లు ఎలా నడిపుతున్నారో , అందం కండ పుష్టి ఉన్న మగవాళ్లను చేర దీసి "వీరి గాళ్ళు " అదేనండి వీర్యదాతలుగా మార్చి వ్యాపారాలు నడుపుతారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో స్పెర్ం కోసం మగవాళ్ళను కిడ్నాప్ చేసి వీర్యం  తస్కరిస్తున్న లేడి డాన్ లు ఎక్కువ అవుతుంటే మగాళ్లు బెంబేలెత్తి పోతున్నారట. ఇప్పటి దాకా దేన్నీ చూపించి ఆడాళ్లను రేప్ చేస్తాం అని బెదిరిస్తున్నారో , ఇప్పుడు దాని భద్రంగా కాపాడుకోవలసిన దుస్థితి ఆధునిక దేశాల్లో మగవాళ్లది.  కాబట్టి సింగిల్ పేరెంట్ కు O.K అంటే ఎలాంటి దుష్పలితాలు కలుగనున్నాయో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్పా , ఎమోషనల్ గా అది స్త్రీల హక్కుల్లో భాగం లాగా భావించి రాజకీయ కారణాలతో తలాడిస్తే  "దున్నపోతు " సంస్కృతీ ఎక్కువ అవటం వలన మరియు సింగిల్ పేరెంట్ ఆలనా పాలనలో పిల్లలు ఉండటం వలన  నష్టమే ఎక్కువ  .


   వీర్యం అమ్ముకునే వారి వల్ల "వీరి గాళ్ళే " పుడతారు కానీ , వీరులు పుట్టరు కదా!ఆ జ్ఞానం ఉంటే మంచి జీవిత భాగస్వామి ని చూసుకుని మనువు ద్వారా దంపతులై మంచి బిడ్డలకు తల్లితండ్రులు అయితే సమాజానికి సత్ పౌరులను అందించిన కీర్తి దక్కుతుంది కానీ , ఇలా తప్పుడు నిర్ణయాలతో అడ్డగోలు సంతానం కని దేశం మీదకు వదిలితే జరుగబోయే దుష్పరిణామాలు ఎన్నో ? ఆలోచించండి. ఇప్పటికే కొన్ని దేశాలు సింగిల్ పేరెంట్ విధానం తో కలిగిన దుష్పలితాలను అనుభవిస్తున్నాయి .

 తండ్రులు లేని కుటుంబాలు వలన అమెరికా లో మరియు ఇతర యూరప్ దేశాలలో  ఎలాంటి దుష్ఫలితాలు కలిగాయి క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు .  (మిత్రులు U.G శ్రీ రామ్ గారి సౌజన్యం తో ). 

43% of US children live without their father [US Department of Census]

90% of homeless and runaway children are from fatherless homes. [US D.H.H.S., Bureau of the Census]


80% of rapists motivated with displaced anger come from fatherless homes. [Criminal Justice & Behaviour, Vol 14, pp. 403-26, 1978]

71% of pregnant teenagers lack a father. [U.S. Department of Health and Human Services press release, Friday, March 26, 1999]

63% of youth suicides are from fatherless homes. [US D.H.H.S., Bureau of the Census]

85% of children who exhibit behavioral disorders come from fatherless homes. [Center for Disease Control]

90% of adolescent repeat arsonists live with only their mother. [Wray Herbert, “Dousing the Kindlers,” Psychology Today, January, 1985, p. 28]

71% of high school dropouts come from fatherless homes. [National Principals Association Report on the State of High Schools]

75% of adolescent patients in chemical abuse centers come from fatherless homes. [Rainbows f for all God’s Children]

70% of juveniles in state operated institutions have no father. [US Department of Justice, Special Report, Sept. 1988]

85% of youths in prisons grew up in a fatherless home. [Fulton County Georgia jail populations, Texas Department of Corrections, 1992]

 Fatherless boys and girls are: twice as likely to drop out of high school; twice as likely to end up in jail; four times more likely to need help for emotional or behavioral problems. [US D.H.H.S. news release, March 26, 1999]

లింక్ :https://thefatherlessgeneration.wordpress.com/statistics/

(2).  అమెరికాలో అమ్మాయిలు పెళ్ళిచేసుకొందామనుకొన్నా అబ్బాయిలు పెళ్ళి అంటే విముఖత చూపుతున్నారు. పెళ్ళి చేసుకొంద్దామనుకొనే వారిసంఖ్య పదిపోతున్నాది.

1. Marriage rate in US lowest in a century
The marriage rate in the United States has plummeted to 31.01,
the lowest in over a century, a new study has found.

http://timesofindia.indiatimes.com/world/us/Marriage-rate-in-US-lowest-in-a-century/articleshow/21185636.cms

2. Young men giving up on marriage: ‘Women aren’t women anymore’

Pew recently found that the number of women 18-34 saying that having a successful marriage is one of the most
important things rose from 28 percent to 37 percent since 1997. The number of young adult men saying the same
thing dropped from 35 percent to 29 percent in the same time.

https://www.lifesitenews.com/news/young-men-giving-up-on-marriage-women-arent-women-anymore

Many singles looking for love, but not marriage

Most babies will be born out of wedlock by 2016 as marriage falls out of fashion

•Last year a record 47.5 per cent of babies were born to unmarried mother

•If trend continues children with marries parents will be in minority by 2016

•724,000 babies born in England and Wales in 2012 – highest since 1971


యురోప్ దేశాలకు సింగిల్ పేరంట్ పెద్ద సమస్య గా పరిణమించింది.

1. A quarter of British children are being raised by a single parent, new figures reveal

Of the 1.8million single parent households in Britain, 650,000 of them are not in any sort of work

2. Most babies will be born out of wedlock by 2016 as marriage falls out of fashion
One million children are growing up without a male role model:
Report blames single-parent families and lack of men in classrooms

3. Child Sex Abuse Gangs Could have Assaulted ONE MILLION youngsters in the UK

http://www.mirror.co.uk/news/uk-news/child-sex-abuse-gangs-could-5114029

సుగర్ డాడిస్ ఒక్క రోజులో పుట్టుకొచ్చిన కొత్త అంశం కాదు. చాలా ఏళ్లుగా లండన్ పేపర్లలో అటువంటి " Teenager tries to sell her virginity to fund education" వస్తూండేవి. ఐదారేళ్ల తరువాత సుగర్ డాడిస్ పేరుతో దానిని వ్యవస్థీకృతం చేసినట్లున్నారు.


http://www.telegraph.co.uk/news/newstopics/howaboutthat/7076279/Teenager-tries-to-sell-her-virginity-to-fund-education.html


ఎన్నో హక్కులు వాటి అమలుకు అయ్యే భారం భరిస్తూ పోయిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రస్తుతం వెల్ఫేర్ స్కీంల ఆర్ధిక భారం భరించలేక,వాటికి కోతలు పెట్టటం మొదలుపెట్టింది. దీని వలన సింగిల్ పేరెంట్ (తల్లులకు) లు మునుపటి పరిస్థితి మారి చాలా ఇబ్బందులు పడుతున్నారు.


In government, the Prime Minister is true to his word. The spending cuts have fallen hard on single parent families, who are most reliant on state support and services. Single parents with a youngest child aged three or four will have to undertake mandatory “work related activity”, under new rules introduced last month. These parents, currently in receipt of income support, must comply with tasks set by the jobcentre or face a minimum 20 per cent cut in their benefit

http://www.newstatesman.com/politics/2014/05/down-rabbit-hole-single-parenthood-austerity-britain

Legacy of the single parent

A new analysis showed that children who grow up without fathers suffer throughout their lives. 

They face a higher chance of death as babies and in adulthood they are more likely to be unemployed, homeless, or imprisoned

The Government takes the line that the state should not tell people how to live. But the report's findings suggest that neither major party will be able to ignore the growing evidence that the breakdown of the two-parent family is having a shattering effect. 

According to the analysis by researcher Rebecca O'Neill, children without fathers are twice as likely as others to be in low-income homes and two to three times more likely to show as unhappy in tests than children with both parents

Read more: http://www.dailymail.co.uk/news/article-138410/Legacy-single-parent.html 

కుటుంబ వ్యవస్థ నుంచి భర్తపాత్ర నిష్క్రమించిన తరువాత మాతృస్వామ్య వ్యవస్థలో తల్లుల వద్ద పెరిగి పెద్ద వారైన పురుషుల ప్రవర్తన లో విపరితమైన మార్పులు వచ్చాయి.మగవాళ్ళు వారి సహజ సిద్దమైన గుణాలను దశాబ్దాలుగా తొక్కి పెట్టడం ద్వారా వారు మస్కులానిటి గుణాలు కోల్పోయరు. కొన్ని నెలలక్రితం యురోప్ కి వచ్చిన migration జనాల వలన స్థానికులకు ఇబ్బందులు లోనయ్యారు. ప్రభుత్వం విఫలమైంది, మాదేశ మగవాళ్ళు మమ్మల్ని రక్షించాలి అని మహిళలు సోషల్ మీడీయాలో విజ్ణప్తులు చేశారనే వార్తలు వచ్చాయి. ఆ ఆ సందర్భంలో రష్యా మీడియా లో యురోప్ గురించి వచ్చిన వార్తలు. 

Iben Thranholm: - European Men Act Like Women 2. Europe's Men Are Too Feminine and Can't Defend Their Women 


3. Postmodern cultural totalitarianism has changed the very nature of manEuropean women have no protection from their families or even the state, with the latter taking the side of the perpetrator. That is why they are doomed.

యురోప్ లో మాతృస్వామ్య వ్యవస్థ చరిత్రలో కలసి పోతున్నాదని గ్రహించిన కొందరు పిత్రుస్వామ్యం, చర్చ్ & రష్యా మాత్రమే మహిళలకు రక్షణ కల్పించగలదని గ్రహించరు. అక్కడి పేపర్లలో వచ్చిన ఈ క్రింది వార్తలు చదివితే ఆ విషయాలు తెలుస్తాయి.


Pope and patriarch brings renewed hope of peace and reconciliation of an order that no political system can provide

Russians are returning to Christianity in a modern and contemporary context"

"They are familiar with the bitter fruit of atheism and have no appetite for the bleak and barren wasteland it produced"

"in Russia, Christianity is associated with being modern and progressive"
Pope Francis Sees Putin as 'Only Man' to Defend Christians Around the World Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )