గుడిలో ఇలాంటి "గుడి చేటు " పనులు చెయ్యడం నేరం కాదా?

వారు యువతీ యువకులు . ఇద్దరూ గుడికి అంటే శివాలయానికి వచ్చారు. అక్కడ అమ్మాయి గుడి అంతరాలయం వెలుపల ఉంది. అబ్బాయి లోపల ఉన్నాడు. అమ్మాయిని లోపలికి రమ్మని బలవంతపెడితే లోపలకు అంటే అంతరాలయం లోకి వచ్చింది. అక్కడ అతను ను ఆ అమ్మాయి నుదిటి మీడ బొట్టు పెట్టినట్లు పెట్టి అదే ఉపులో ఒక ముద్దు కూడ పెట్టి తన తమకం తీర్చుకున్నాడు...