Posts

Showing posts with the label జగద్గిరికేసు

నిర్భయంగా ఆమె తో కలిసి మందు కొట్టినంత మాత్రానా , "నిర్భయ " కేసు నుండి తప్పించుకోగలుగుతారా ?

Image
                                                                      ""మగాళ్ళ మైండ్ సెట్ మారాలి , మగాళ్ళ మైండ్ సెట్ మారాలి అని , అభ్యుదయ మహిళా సంఘాలు ఎంత గొంతెత్తి అరుస్తున్నా ,కొంతమంది మగ వేదవ లకు బుద్ది రావటం లేదు .కనీసమ్ పారెన్ వాళ్ళని చూసైనా బుద్ది తెచ్చుకోండి అని మోడ్రన్ మహిళా మణులు చెప్పే దాని గురించి ఈ దేశపు మగాళ్ళు ఇసుమంత అయినా పట్టించు కుంటున్నారా అంటే అదీ లేదు . స్త్రీ పురుషులు అన్నింటిలో సమానం రా వెదవలారా అంటె వినిపించుకుని చచ్చే వాడేడి ? పారెన్ లో ఎంచక్కా ఆడాళ్ళు ,మగాళ్ళు కలిసి మందు కొడతారు , నవ్వుతూ తుళ్ళుతూ కాలం ఎంజాయి చేస్తారు తప్పా ,స్త్రీ అనుమతి లేకుండా ఆమె ఒంటి పై చేయి వేయరు . మరి మన దేశం లో అలాంటి గౌరవం మగాళ్ళతో కలసి మందు కొట్టె స్త్రీలకు ఎందుకు ఇవ్వడం లేదు ? మత్తులో ఆడాళ్ళు మగాళ్ళు మునిగి తేలుతుంటే ,అందులొ అడాళ్ళను ఎందుకు రేప్ చేయాలి ?ఇంత కల్చర్ లెస్ సొసైటి యా మనది . చీ! చీ! "". ...