నిర్భయంగా ఆమె తో కలిసి మందు కొట్టినంత మాత్రానా , "నిర్భయ " కేసు నుండి తప్పించుకోగలుగుతారా ?

                                                                     


""మగాళ్ళ మైండ్ సెట్ మారాలి , మగాళ్ళ మైండ్ సెట్ మారాలి అని , అభ్యుదయ మహిళా సంఘాలు ఎంత గొంతెత్తి అరుస్తున్నా ,కొంతమంది మగ వేదవ లకు బుద్ది రావటం లేదు .కనీసమ్ పారెన్ వాళ్ళని చూసైనా బుద్ది తెచ్చుకోండి అని మోడ్రన్ మహిళా మణులు చెప్పే దాని గురించి ఈ దేశపు మగాళ్ళు ఇసుమంత అయినా పట్టించు కుంటున్నారా అంటే అదీ లేదు . స్త్రీ పురుషులు అన్నింటిలో సమానం రా వెదవలారా అంటె వినిపించుకుని చచ్చే వాడేడి ? పారెన్ లో ఎంచక్కా ఆడాళ్ళు ,మగాళ్ళు కలిసి మందు కొడతారు , నవ్వుతూ తుళ్ళుతూ కాలం ఎంజాయి చేస్తారు తప్పా ,స్త్రీ అనుమతి లేకుండా ఆమె ఒంటి పై చేయి వేయరు . మరి మన దేశం లో అలాంటి గౌరవం మగాళ్ళతో కలసి మందు కొట్టె స్త్రీలకు ఎందుకు ఇవ్వడం లేదు ? మత్తులో ఆడాళ్ళు మగాళ్ళు మునిగి తేలుతుంటే ,అందులొ అడాళ్ళను ఎందుకు రేప్ చేయాలి ?ఇంత కల్చర్ లెస్ సొసైటి యా మనది . చీ! చీ! "".
                 
                      ఇదీ కొంత మంది అభ్యుదయ వాదుల మనోబావాలు . మరి అటువంటి అభ్యుదయవాదుల మనో బావాలను గాయపరచే సంఘటణ నాలుగు రోజుల క్రితం జగద్గిరిలో జరిగింది . అదేమిటో "ఈనాడు " సాక్షిగా  ఇచ్చిన సమాచారం చదవి తెలుసుకోవచ్చు .

                        పేపర్ వారి సమాచారం ప్రకారం  పై సంఘటనలో తన  ఇంటికి వచ్చిన స్నేహితుడు + అతడి స్నేహితులు కలసి మందు పార్టి చేసుకుంటుంటే ,తన మగ స్నేహితుడు ఉన్నాడు కదా అనే భరోసాతో 'నిర్భయంగా వారితో తను కూడా మందు కొట్టింది .. అంత మాత్రం చేత తనను 3 గ్గురు కలసి రేప్ చెయ్యడం ఎంతవరకు బావ్యం? ఒకవేళ మందు మత్తులో ఒళ్ళు తెలియని స్తితిలో తానున్నా ,సినిమాలో మాదిరి తన బట్టలు సరి చేసి , తనను సరిగా మంచం మీద పడుకోబెట్టి ,దుప్పటి కప్పి వెళ్ళాలి కాని ,ఇలా చిత్త కార్తె కుక్కలా ఎగబడతారా ? బ్రూట్స్ ! అదే తోటి మగస్నేహితులు   తాగి పడిపోతే వారికి పైన చెప్పినవన్నీ చేసిన మగాళ్ళు ,తోటి ఆడ స్నేహితురాలు విషయంలో ఆ పద్దతులు పాటించకుండా,ఎందుకు మ్రుగాళ్ళ మారుతున్నారు? పారెన్ వాళ్ళని చూసైనా బుద్ది తెచ్చుకోరా ?  ఇటువంటి వారికి "నిర్భయ "కేసులే కరెక్టు . అందుకే జగద్గిరి పోలిసులు ఆ ముగ్గురు మగ స్నేహితులు మీద నిర్భయ కేసు పెట్టి కట కటాలోకి నెట్టారు .

 కాబట్టి అమ్మాయిలతో కలసి మందు కొట్టె మగ పుంగవులు గుర్తు ఉంచుకోవలసింది ఏమిటంటె , అమ్మాయిలూ ఒళ్ళు తెలియని స్తితిలో ఉన్నారని అడ్వాన్స్ అయితే 'నిర్భయ 'మీ కోసం కాచుకుని ఉంటుంది అని మరువకండి .
జై నిర్భయ! జై జై నిర్భయ!
                                              6/5/2015 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!