విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!
ఈ మధ్య హిందూ జీవన విదానం లో అంతర్బాగమైన మతాల మద్య , మతాచార్యుల మద్య చిచ్చు పెట్టి తద్వారా హిందూ ఇక్యతను దెబ్బ తీయాలని చూస్తున్నాయి హిందూ వ్యతిరేక విదేశి శక్తులు. అందులో బాగమే "సాయిబాబా దేవుడా" అని కొంతమంది "విగ్రహారాదన దోపిడీ దారుల కుట్ర" అని మరి కొంతమంది చేసే కుట్ర పూరిత కుహనా వాదాలు. సరే వాటి గురించి మరొక టపాలో ప్రస్తావించుకుందాం. ఇప్పుడు కొంచం ఎంటర్టైన్ మెంట్ కోసం 80 యేండ్లు పై బడిన ప్రముఖ స్త్రీ స్వేచ్చా మరియు విగ్రహ రాదన వ్యతిరేకులు అయిన "గులాం రబ్బాని" అనబడే మౌలానా గారి డాన్స్ చూదాం. స్త్రీలు బయటకు వచ్చినప్పుడు లేక పరపురుషులు ముందు బురఖా ను దరించి రావడం తమ మతాచారం అని రోజూ చెప్పే గులాం రబ్బ...